Marriage and women over 52

Marriage and Women Over 52, men 67 age, 4 years Lovers, Vizak, Surya narayana, Nagamani

Marriage and Women Over 52

Marriage.gif

Posted: 08/04/2012 10:57 AM IST
Marriage and women over 52

Marriage and Women Over 52

ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికి తెలియాదు  కానీ.. ఎలాంటి వారైన ఆ ప్రేమకు దాసోహం అవ్వల్సిందే అని నిరూపించారు  ఈ వయస్సులో పెద్దవారు. ఆమెకు 52.. ఆయన వయస్సు 67! కట్టుకున్న వాళ్లు దూరమయ్యారు. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఒంటరిగా మిగిలిపోయిన వీరిద్దరూ తమకూ ఓ తోడుంటే బావుండనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో వివాహ పరిచయ వేదికలో పేర్లు నమోదు చేసుకున్నారు. వారి వివరాలు పరిశీలించిన పెద్దలు ఇద్దరికీ జత కుదిర్చారు. విశాఖకు చెందిన ఉక్కిళ్ల నాగమణి, నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెంకు చెందిన ముడివరపు సూర్యనారాయణలు సింహాచలం కొండదిగువున శుక్రవారం పూల దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. కొసమెరుపేమంటే.. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఓ నాలుగేళ్లు ఆగి మరీ ఇప్పుడు ఒక్కటయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex fiji pm jailed for 1 year on corruption charges
Nandamuri taraka ratna secret marriage at sanghi temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles