Chandra deo in race for vice president

Congress President Sonia Gandhi has been authorised by the party to decide the candidate like she did in the presidential elections

Congress President Sonia Gandhi has been authorised by the party to decide the candidate like she did in the presidential elections

Chandra Deo in race for vice-president.gif

Posted: 07/07/2012 11:26 AM IST
Chandra deo in race for vice president

KC-Deoయూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ కి లైన్ క్లియర్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో నిమగ్నమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూలు విడుదల అయిన నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అభ్యర్థి ఎంపిక కోసం సోనియా నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గిరిజన నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన కిశోర్ చంద్రదేవ్ పేరును పరిశీలించినట్లు సమాచారం.  ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ప్రస్తుత ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్.సి.జమీర్‌ల పేర్లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. మరి వీరిలో ఎవరిని ఉప రాష్ట్రపతి పదవి వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheating case on margadarsi md
Ninety one year old athlete takes gold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles