Death by mosquito bite is also an accident

Death by mosquito bite, accidental death insurance, Delhi consumer forum

Death due to a mosquito bite is an accident and is covered under accidental death insurance, a consumer forum here has said.

Death by mosquito bite is also an accident.gif

Posted: 05/19/2012 06:07 PM IST
Death by mosquito bite is also an accident

mosquitoఅనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించి మరణిస్తే... తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ లు చేయిస్తాం. ఈ మధ్య కాలంలో ప్రముఖులు మానవ శరీరంలోని అన్ని భాగాలకు భీమా చేయించుకుంటున్నారు. వారి సంగతి అలా ఉంచితే..ఢిల్లీలోని వినియోగ దారుల ఫోరం ఓ బాధితుడి తరుపున అరుదైన తీర్పు నిచ్చింది.

భీమా కంపెనీలు అన్ని ప్రమాదాలకు ప్రమాద భీమాని చెల్లించవు. కొన్నింటికే చెల్లిస్తాయి. పాము కరిచి చనిపోతే బీమా చెల్లిస్తాయి కానీ దోమకుట్టి చనిపోతే మాత్రం రూపాయి కూడా ఇచ్చేది లేదని చెబుతాయి. ఇది వరకు కూడా ఇచ్చిన ధాఖలాలు లేవు. కానీ...  పంజాబ్‌కు చెందిన నిర్మల్‌సింగ్ అనే యువకుడి తండ్రి ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.రెండు లక్షలకు బీమాపాలసీ తీసుకున్నాడు. అతను మలేరియా కారణంగా ఇటీవల మరణించాడు. దీనికి పరిహారం ఇవ్వడానికి సరేమిరా అన్న సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పై నిర్మల్ సింగ్ పిటీషన్ వేశాడు. 

దీని పై విచారించిన సదరు ఫోరం దోమ కాటు ద్వారా వచ్చే మరణం కూడా ప్రమాదం కిందికే వస్తుంది. కనుక దీనికి ప్రమాద బీమా చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man becomes dad again at age 75
Ram charanupasana wedding card in tirumala hundi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles