Areoplane accident

areoplane ,accident,

areoplane accident

22.gif

Posted: 02/10/2012 09:13 PM IST
Areoplane accident

         flightgulam_nabi_azad

          కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న జెట్ విమానం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో టైర్లు పేలిపోయాయి.          

          ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించకోపోడంతో ఆజాద్ క్షేమంగా బయటపడ్డారు. అమరావతి జిల్లాలో పార్టీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముప్పుతప్పి క్షేమంగా బయటపడటంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

 
...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  On road show priyanka asks sp nominee to join cong
Gali janardhan reddy seeks custody of his chopper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles