Balakrishna in tdp office monitoring the vasthu changes

balakrishna, chandrababu naidu, ntr trust bhavan, Balakrishna wants to Change TDP Office Vaastu,Balakrishna insists on TDP Office Vastu Change,Balakrishna decides to change TDP Office Vastu,Balakrishna finds Vastu Problems in TDP Office

The famous film actror Nadamuri Bala Krishna, came to NTR Trust's on Sunday. He personally oversaw the changes layed out to the party office. I make the request in accordance with the changes and additions to a nearby architectural Theorist. In addition to Balayya ,Sujana Chaudhry oversaw the architectural changes.

Balakrishna in TDP office.GIF

Posted: 12/12/2011 09:54 AM IST
Balakrishna in tdp office monitoring the vasthu changes

Balakrishna_chandrababuసినీనటుడు నందమూరి బాలకృష్ణ బాలక్రిష్ణ ఇటు సినిమాల్లో దూసుకుపోతూనే, త్వరలో రాజకీయాల్లో కూడా దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి తన బావ చంద్రబాబు నాయుడుకి కాలం కలిసి రావడం లేదు. దీన్ని గమనించిన బాలయ్య బావ వాస్తు దోషం చూసి దాన్ని సరి చేయడానికి నడుం బిగించాడు.

ఇందులో భాగంగానే... తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో వాస్తు దోషం ఉందని గమనించిన బాలయ్య దాన్ని సరిచేసే పనిలో పడ్డాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో 'వాస్తు'కు అనుగుణంగా కొద్ది రోజులు గా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న 'మార్పు'ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయన వెంట పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మొటపర్తి వెంకట్ తదితరులు బాలకృష్ణ వెంట ఉన్నారు. దాదాపు అరగంట పాటు ఆయన పార్టీ కార్యాలయంలోనే గడిపారు.

ఈ వాస్తు దోషం కారణంగానే బావ సీఎం కుర్చీలో కూర్చోవడం లేదని, ఇక బాలయ్య వచ్చాడు కదా బావ (చంద్రబాబు) భవిష్యత్తు ఇక బంగారు భవిష్యత్తు మయమేనని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi may get ministry in central
What is marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles