Kodali nani comments on chandrababu

kodali nani, tdp mla kodali nani, tdp, ysr congress party kodali nani, ys jagan, chandrababu naidu, congress party, 2014 eletion,

kodali nani comments on chandrababu

నన్ను అనర్హుడిగా ప్రకటించండి

Posted: 06/03/2013 03:26 PM IST
Kodali nani comments on chandrababu

తనను అనర్హుడుగా ప్రకటించి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి మధ్యంతర ఎన్నికల ను వెంటనే నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సహకార భవన్‌లో ఏర్పాటుచేసిన చేనే తకళా ప్రదర్శనను  ప్రారంభించారు. తాను 2012 జూన్‌ తొమ్మిది నుండి వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. టిడిపి విప్‌తో తనకు సంబంధం లేదని, టిడిపి విప్‌ ను దిక్కరించినందుకు తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్‌ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు సిఎం పదవికోసం ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచారని, కొడుకును వారసుడిగా ప్రకటించేందుకు ఎన్‌టిఆర్‌ అభిమానులకు, వారసులకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more