Allu arjun latest movies updates

allu arjun latest news, allu arjuna rudrama devi movie, allu arjun gona gannareddy, allu arjuna news, samantha news, adah sharma news, nitya menon news, anushka shetty news

allu arjun characters in rudramadevi and trivikram srinivas movie

అల్లు అర్జున్

Posted: 10/25/2014 06:29 PM IST
Allu arjun latest movies updates

‘‘స్టైలిష్ స్టార్’’గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లుఅర్జున్! మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో.. క్లాస్, మాస్ ఆడియెన్స్ తన యాక్టింగ్ స్కిల్స్ ద్వారా మైమరిపించేస్తాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే అగ్రహీరోల జాబితాలోకి చేరిపోయి... బాక్సాఫీస్ దగ్గర రికార్డు బద్దలుకొడుతున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతనికి మలయాళంలో సైతం భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అలా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకోవడంలో కేవలం బన్నీకి మాత్రమే సాధ్యమైంది.

ప్రస్తుతం ‘‘రుద్రమదేవి’’ సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ స్టైలిష్ స్టార్ ఫస్ట్ లుక్ టాలీవుడ్ ల సంచలనంగా నిలిచిపోయింది. మునుపెన్నడూలేని విధంగా సరికొత్త గెటప్ లో కనువిందు చేసిన అల్లు.. ఆ సినిమాలో తన పాత్ర ఎలా వుండబోతోందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాలోనూ నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇంకా అధికారికంగా వార్తలు వెలువడలేదు కానీ.. అందులో అల్లుఅర్జున్ మాత్రం వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్నాడనే పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇతని సరసన సమంత, నిత్యామీనన్, అదాశర్మలు కథానాయికలుగా నటిస్తున్నట్టు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjuna  rudrama devi  director trivikram srinivas  samantha  nitya menon  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more