Ram charan teja new year celebrations at goa beach

ram charan teja new year celebrations, ram charan goa tour latest updates, new year celebrations with special programmes, tollywood stars celebrations, 2015 new year celebrations, tollywood latest news, goa beach photos, goa tourism spots places, india tourist places famous spots

ram charan teja new year celebrations at goa beach : tollywood stras plans to celebrate and do something special on 31st december to enjoy in year ending. mega power star ramcharan teja books a resort in goa for his new year celebrations on december 31st

రామ్ చరణ్

Posted: 11/14/2014 06:56 PM IST
Ram charan teja new year celebrations at goa beach

న్యూ ఇయర్ వేడుకల కోసం టాలీవుడ్ స్టార్లు ఇప్పటినుంచే సిద్దం అవుతున్నారు. ఎవరికి తగ్గట్లు వారు సరికొత్తగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ కు మరో నెలన్నర మాత్రమే సమయం మిగిలి ఉండటంతో స్పెసల్ డే కోసం స్పెషల్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం పక్కా ప్లానింగ్ తో సిద్ధం అవుతున్నాడు.

చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వివరాలు

* డిసెంబర్ 31న చరణ్ హైదరాబాద్ లో ఉండటం లేదు.
* 31న రాత్రి గోవా బీచ్లో గడపాలని చరణ్ ప్లాన్ చేసుకున్నాడు.
* ఫ్యామిలితో పాటు, స్నేహితులను తీసుకుని గోవాకు వెళ్తున్నాడు.
* గోవా దగ్గర్లోని మార్జిమ్ బీచ్ ఒడ్డున వేడుకల్లో ఈ బృందం పాల్గొంటుంది.
* వేడుకల కోసం బీచ్ సమీపంలో ఒక రిసార్ట్ మొత్తం బుక్ చేసినట్లు తెలుస్తోంది.

 

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan teja  goa  new year  latest news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more