Rajinikanth lingaa dubbing completes and shooting in ramoji film city

rajinikanth next movie, rajinikanth lingaa movie updates, rajinikanth lingaa movie posters, rajinikanth in lingaa movie, ramoji film city, movie dubbing, dubbing recording, koliwood latest updates, tollywood latest updates

rajinikanth lingaa dubbing completes and shooting in ramoji film city : tamil super star rajinikanth latest movie lingaa is busy with shooting in ramoji film city and by confidential reports rajini completed his dubbing part only in one day this make all to surprise

ఒకే రోజులో డబ్బింగ్ పూర్తి చేశాడు.

Posted: 10/18/2014 04:50 PM IST
Rajinikanth lingaa dubbing completes and shooting in ramoji film city

తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ తాజా సినిమా ‘లింగా’ షూటింగ్ రామోజి ఫిలింసిటీలో జరుగుతోంది. ఇంట్రడక్షన్ సాంగ్; ఫైట్ సీన్లను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. చాలా రోజులుగా రజిని ఫిలింసిటీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో విషయం తెలిసింది. అదేమంటే ‘లింగా’ మూవీకి రజిని డబ్బింగ్ పూర్తి చేశాడట. అది కూడా ఒకే రోజులో అని అంతా చెప్తున్నారు. సినిమాలోని క్యారెక్టర్ల డబ్బింగ్ అంతా ఒకే రోజులో చెప్పేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడట. సాధారణంగా అయితే డబ్బింగ్ కు వారం నుంచి పది రోజుల వరకు హీరోలు సమయం తీసుకుంటారు. కానీ సూపర్ స్టార్ ఒకే రోజులో చెప్పి సూపర్ అన్పించుకున్నారు.

‘లింగా’ సినిమా గురించి మరిన్ని విశేషాలు

* భారీ బడ్జెట్ తో ‘లింగా’ సినిమా తెరకెక్కుతోంది.
* డిసెంబర్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
* మూవీలో రజినీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క నటిస్తున్నారు.
* ‘లింగా’కు రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
* ఇందులో కేవలం రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది.
* ‘లింగా’ డబ్బింగ్ మొత్తం ఒకే రోజులో పూర్తిచేసి రజినీకాంత్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  lingaa movie  shooting  latest updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more