Naga shourya very happy for his movie abbayitho ammayi hit

Abbayitho ammayi, Naga Shourya, Naga Shourya News, Naga Shourya updates, Naga Shourya Next cinema, Naga Shourya posters, Naga Shourya latest news, Naga Shourya cinema, Naga Shourya Dairy

Naga Shourya very happy for his movie abbayitho ammayi Hit. Young Hero Naga Shourya bags one more hit in his career. Latest cinema Abbayitho ammayi got jit talk in box office.

అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

Posted: 01/06/2016 04:26 PM IST | Updated: 01/06/2016 04:40 PM IST
Naga shourya very happy for his movie abbayitho ammayi hit

"పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ... ఇవన్నీ కలిపితే నాగ శౌర్య...అయిదు సంవత్సరాలు నిర్విరామంగా పరిశ్రమలో నెలదొక్కుకోడానికి అహర్నిసలూ ప్రయత్నించాడు... అవకాశాలు రాలేదు సరి కదా, నిరాశే మిగిలింది... ఇక వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్నప్పుడు, కొత్తవారిని ప్రోత్సహించే వారాహి సంస్థ నుండి పిలుపు... కట్ చేస్తే... హీరోగా తొలి ప్రయత్నంలోనే అమ్మాయిల "ఊహలు గుస గుసలాడి"పించాడు నాగ శౌర్య... ఒక్కసారిగా పరిశ్రమలో హాట్ టాపిక్ గా, సీనియార్ అండ్ యంగ్ హీరోలకు గట్టి పోటీగా, లేడీస్ హాట్ ఫేవరేట్ గా టర్న్ అయిపోయాడు, తొలి సినిమాతోనే ఫేట్ టర్న్ అయిన నాగ శౌర్య... మ్యాన్లీ లుక్స్ + కళ్ళల్లో - నవ్వులో ఇన్నొసెన్స్ + తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రోల్స్ ఎంచుకోవడం + ఎటువంటి ఇమేజ్ చక్రంలో కూరుకోకుండా, ప్రతీ సినిమాతో కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంతో, శౌర్య మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకడిగా సెటిల్ అయిపోయాడు...

"లక్ష్మీ రావే మాయింటికి" దగ్గరి నుండి, ది రీసెంట్ రిలీజ్ అండ్ సక్సెస్,  "అమ్మాయితో అబ్బాయి", నందినీ రెడ్డి డైరెక్షన్లో, ట్రెయిలర్ తోనే అందరి అటెన్షన్ నూ కొట్టేసి, రిలీజ్ కి రెడీ అయిన, "కళ్యాణ వైభోగమే", స్పీక్ అబౌట్ శౌర్య పాషన్ టువర్డ్స్ మూవీస్... తెలుగు సినీ పరిశ్రమలో హీరోలకు కొదవలేకపోయినా, క్రియేటివ్ స్టోరీస్ చెయ్యాలని తపన పడే దర్శకులకు మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి... ఆ ఆప్షన్స్ లో ముందు వరుస లో ఉండేది, నాగ శౌర్య... "అబ్బాయితో అమ్మాయి", మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అంత కమ్మని విజయం సొంతం చేసుకుంది... ఇందుకు హ్యాపీగా ఫీల్ అవుతూనే, తన తరువాతి సినిమాల మీద దృష్టి పెట్టాడు నాగ శౌర్య... అన్ని ఎమోషన్స్ ను అంతే న్యాచురల్ గా పలికించగల, కళ్ళతో యాక్ట్ చెయ్యగల, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ నీ సమానంగా ఎమోట్ చెయ్యగల వర్త్ ఉన్న హీరో నాగ శౌర్య...ఇండస్ట్రీ కి ఒచ్చిన షార్ట్ టైంలోనే వర్త్ మెన్షనింగ్ సక్సెస్ అందుకున్న శౌర్యకు, విజయం వరిస్తే పొంగిపోవడం మాత్రం తెలియదు... కల్మషం లేకుండా నవ్వడమే తప్ప!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abbayitho ammayi  Naga Shourya  Naga Shourya News  Naga Shourya updates  

Other Articles

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

  • Thala ajith helps producer mm ratnam by doing movies on his productions

    తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ‘హీరో’నే!

    Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more

  • Telugu hero navdeep got bollywood offer in azhar movie

    బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న తెలుగు హీరో

    Nov 13 | బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సౌత్ ఇండస్ట్రీలో వుండే నటీనటులు అనుకుంటుంటారు. అందుకే.. స్టార్ హోదాలో వున్నవారు కూడా అక్కడ ఆఫర్లు దక్కించుకోవడం కోసం నానారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కేవలం కొంతమందికి... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno