Chief Minister means call money

Chief minister means call money

Call Money, Roja, chandrababu Naidu, AP

YSRCP firebrand roja slams chandrababu Naidu and his govt. She said that Chief Minister means call money

సిఎం అంటే కాల్ మనీ: రోజా

Posted: 12/16/2015 04:12 PM IST
Chief minister means call money

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వం మీద ఫైరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం మీద ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అంటే కాల్ మనీ అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన కాల్ మనీపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామని రోజా ప్రకటించారు. కాల్ మనీ వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పేంత వరకు వదిలిపెట్టనని కూడా ఆమె వెల్లడించారు. 25 నుంచి 30 రోజుల పాటు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను కేవలం ఆరు రోజులకే పరిమితం చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు నీతులు చెబుతారే కాని... స్వతహాగా ఆయన ఏదీ పాటించరని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Call Money  Roja  chandrababu Naidu  AP  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more