Trs useing police to join their party

TRS, BJP, Kishan Reddy, telangana, Police, TRS joinings, Amith Sha, TRS party

TRS useing police to join their party. Telangana BJP President Kishan Reddy fired on TRS party. He said that will complainnt to Amith Sha.

టిఆర్ఎస్ లో చేరాలని పోలీసుల బెదిరింపులు: కిషన్ రెడ్డి

Posted: 12/14/2015 04:23 PM IST | Updated: 12/14/2015 04:27 PM IST
Trs useing police to join their party

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించారు. గులాబీదళంలో చాలా మంది వేరే పార్టీల నాయకులు చేరుతున్నారు. అయితే తమ విధానాలు, అభివృద్ది చూసి, నచ్చి పార్టీలోకి వస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించినా అది నిజం కాదని అంటున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో వేరే పార్టీల నాయకులు టిఆర్ఎస్ లో చేరడానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను, నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి టిఆర్ఎస్ రకరకాలుగా ప్రయత్నిస్తోందని అన్నారు. చివరకు పోలీసులు కూడా ఆ పార్టీకి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి ఆరోపించారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు నడుస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకొని.. కారెక్కుతున్నారు. అయితే అలా చేరడానికి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులు మధ్యవర్తిత్వం చెయ్యడమే కాకుండా అక్కడక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ వ్యవహారంపై తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చెయ్యనున్నట్లు కూడా కిషన్ రెడ్డి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  BJP  Kishan Reddy  telangana  Police  TRS joinings  Amith Sha  TRS party  

Other Articles

  • Priyanka chopra said she dont agree with december 16 convict release

    బాలనేరస్థుడి విడుదలను ఒప్పుకోను: ప్రియాంక చోప్రా

    Dec 23 | బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా నిర్భయ కేసు బాల నేరస్తుడి విడుదలను అస్సలు ఒప్పుకోనని తెలిపింది. ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం జై గంగాజల్. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ... Read more

  • Chandrababu questions that is she a woman

    రోజా... ఓ ఆడదా..? చంద్రబాబు నాయుడు

    Dec 18 | ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై విరుచుకుపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ.. రోజా ఆడదేనా అని ప్రశ్నించారు. నేడు ఏపి అసెంబ్లీలో వాడివేడిగా సాగుతున్న... Read more

  • Chief minister means call money

    సిఎం అంటే కాల్ మనీ: రోజా

    Dec 16 | వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వం మీద ఫైరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ వ్యవహారంలో... Read more

  • Why we got telangana

    ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది..? జానారెడ్డి

    Dec 12 | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఆందోళనలో పాల్గొన్నారని... తాము కూడా సొంత పార్టీని, పదవులను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడామని విపక్ష నేత జానారెడ్డి అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న... Read more

  • Rahul gandhi said it is pure vendetta

    నా మీద కక్ష సాధింప చర్యనే: రాహుల్ గాంధీ

    Dec 09 | నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno