Mohinder amarnath sensational comments india vs pakistan match

mohinder amarnath news, mohinder amarnath comments, mohinder amarnath press meet, sachin tendulkar news, vvs laxman news, mahendra singh dhoni news, ambati rayudu news, virat kohli news, india vs pakistan match, india vs pakistan, icc world cup 2015

mohinder amarnath sensational comments india vs pakistan match : mohinder amarnath creates sensation by doing comments on pakistan and india first world cup match.

పాక్ ను కుమ్మేయండి...

Posted: 02/13/2015 06:05 PM IST
Mohinder amarnath sensational comments india vs pakistan match

ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ సమరంలో ఇండియా జట్టు తొలుత పాకిస్తాన్ తో తలపడుతున్న విషయం తెలిసిందే! ఈనెల 15వ తేదీ జరగనున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠ ఆ రెండుదేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. తమదేశమే గెలుస్తుందని పాక్ ప్రముఖులు చెప్పుకుంటుండగా.. అసలు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే పాక్ చేతిలో ఓడని భారత్ ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుందని దేశ అభిమాలతోపాటు ఇతర ప్రముఖులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇండియా మాజీ క్రికెటర్లైతే ప్రస్తుతమున్న ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు తమదైన శైలిలో వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడున్న ఆటగాళ్లందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పాక్ ను ఓడించాలంటూ వారిని సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్ మొహీందర్ అమర్ నాథ్ కూడా ఇండియా ఆటగాళ్లకు కొన్ని సూచనలు జారీ చేశాడు. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను కుమ్మేయండంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానాలు చేశారు. ఇండియా ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం ఆయన వ్యక్తపరిచాడు.

* పాకిస్థాన్ కు భారత్ మీద వన్డేల్లో మంచి రికార్డు వుందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ప్రపంచకప్ పోటీల్లో మాత్రం ఇంతవరకూ పాక్ తో పోటీల్లో ఇండియాకు ఓటమే లేదని స్పష్టం చేశారు.
* రెండు జట్లలో మంచి క్రీడాకారులు వున్నారని, అయితే పాకిస్తాన్ మీద ఇండియా గెలువడం అంటూ జరిగితే అది కేవలం బ్యాటింగ్ వల్లే తప్ప బౌలింగ్ వల్ల కాదంటూ ఆయన వివరించాడు.
* ప్రస్తుత జట్టులో సచిన్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లతో సరిపోయేవాళ్లు ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు.
* వరల్డ్ కప్ క్రికెట్ పోటీల చరిత్రలో సచిన్ లేకుండా పాకిస్తాన్ జట్టుతో ఇండియా తలబడటం ఇదే మొదటిసారని అన్నాడు.
* తొలి మ్యాచ్ లో ఆటగాళ్లు తమ సత్తా మేరకు రాణించాలని ఆయన ఆకాంక్షించాడు. పాకిస్తాన్ ను కుమ్మేయాలంటూ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohinder amarnath news  india vs pakistan match  icc world cup 2015  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more