Ponguleti sudhakar reddy on telugu states cms

telangana, telangana state, telangana government logo, kcr, trs, chief minister, latest news, andhrapradesh, andhrapradesh government, chandrababu naidu, ap government, loan waiver, crop loans waiver, ponguleti sudhakar reddy, ponguleti comments, politics

ponguleti sudhakar reddy fires on telangana chief minister k chandrashekar rao in wiaving of loans of farmers : chandrabu naidu cheated farmers on waiving loans of farmers and also in polavaram victims of khammam issue

చంద్రులిద్దరూ మోసగాళ్ళే

Posted: 09/25/2014 01:15 PM IST
Ponguleti sudhakar reddy on telugu states cms

వ్యంగ్యంగా కామెంట్లు చేయటంలో ఆరితేరిన పొంగులేటి సుధాకర్ రెడ్డి మరోసారి స్వరం విప్పారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇద్దరిని కలిపి తిట్టిపోశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు.., ఇద్దరు చంద్రులూ మోసగాళ్ళన్నారు. దొందూ దొందే అన్నట్లు ఇద్దరూ రెండు రాష్ర్టాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో రెండు ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలుగా మోసం చేశాయన్నారు.

* రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం విఫలమయింది.
* రైతులకు ఇచ్చిన మాఫీ హామిని కేసీఆర్ సరిగా అమలు చేయలేదు.
* విడతల వారిగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రకటన రైతులన్ని మోసం చేయటమే.
* ముంపు మండలాలపై చంద్రబాబు వైఖరి సరికాదు.
* ఛత్తీస్ గఢ్ లో తిరిగే ఓపిక ఉన్న బాబుకు.. ముంపు మండలాల ప్రజల బాధలు తెలుసుకునే సమయం లేదా..?

అని పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మాజి ఎంపి రాజయ్య ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగువారిని మోసం చేసుకుంటూ ప్రభుత్వాలను నడుపుతున్నారని విమర్శించారు. వీరి వ్యవహారం చూస్తున్న తెలుగు ప్రజలు... బుద్ది చెప్పే సమయం వస్తుందన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ponguleti  kcr  chandrababu naidu  latest news  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more