Jagan fires on chandrababu naidu

chandrababu naidu, chandrababu naidu family, chandababu naidu caste, andhrapradesh, telugu desham party, loan waiver, jagan on chandrabu, ysr congress, jaganmohan reddy, latest news, telugu news, andhrapradesh, vijayawada, ap capital, telugu news channels

ysrcongress chief jagan fires on chandrababau naidu for not doing loan waiver of crops till now : during elections chandrabu said false statements, but now his real face came out says jagan

నాకు అది ఉంది.. బాబుకు లేదు

Posted: 09/18/2014 01:46 PM IST
Jagan fires on chandrababu naidu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు అమలుచేయలేని హామిలను ఇచ్చారని విమర్శించారు. రుణమాఫి అమలు ఆచరణ సాధ్యం కాదు కాబట్టే.. తాము ఎన్నికల్లో ప్రకటించలేదనీ, కాని ముందు వెనక చూసుకోకుండా ఓట్ల కోసం బాబు ఈ హామిని ప్రకటించి అమలు చేయలేక తంటాలు పడుతున్నారని విమర్శించారు. వైసీపి నేతలకు చంద్రబాబులా అబద్దాలు చెప్పటం రాదన్నారు. అనంతపురం జిల్లా నేతలతో గురువారం రోజు జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్లపై పరిశీలన జరిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన చోట్ల తమ నేతలకు టీడీపీతో వచ్చిన ఓట్ల తేడా తక్కువగా ఉందన్నారు. ఇక ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు కారణం కాదనీ.., రుణమాఫీ, కేంద్రంలో మోడి మాత్రమే కారణాలుగా చెప్పారు. తనకు విశ్వసనీయత ఉంటే.., చంద్రబాబుకు అది లేదన్నారు. గత ఎన్నికల్లో తెలిసి.. తెలియక కొన్ని తప్పులు చేశామని వాటిని సరిదిద్దుకుని ప్రజల్లోకి వెళ్తామని జగన్ చెప్పారు. అటు ఒక వర్గం మీడియా కూడా ఎన్నికల సమయంలో బాబుకు అనుకూలంగా అసత్య ప్రచారం చేసి ప్రస్తుతం నిషేధం ఎదుర్కుంటుందని ఆరోపించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaganmohan reddy  chandrababu naidu  loan waiver  telugu news channels  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more