Biography Of devika Old Tamil Actress who is famous as beautiful Heroine in 70's | Indian Actresses


Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 85

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 87

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 311

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1820

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1822

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 337

Notice: Undefined offset: 3 in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 925

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 972

Devika old tamil actress biography beautiful heroine in 70s

Devika biography, devika old tamil actress, tamil actress devika history, Old Tamil Actress devika life story, Indian Actresses, Beautiful Actresses, telugu heroines

devika Old Tamil Actress Biography beautiful Heroine in 70s : The Biography Of devika Old Tamil Actress who is famous as beautiful Heroine in 70's

దక్షిణాది సినీరంగంలో ‘అందాలతార’గా వెలుగొందిన దేవిక

Posted: 05/13/2015 08:09 PM IST
Devika old tamil actress biography beautiful heroine in 70s

అలనాటి తెలుగు నటీమణుల్లో కొందరు ‘అందాలతార’లుగా వెలుగొందిన వారిలో ‘దేవిక’ ఒకరు! ఈమె అందానికి దాసోహమైన సినీ ప్రముఖులందరూ ఆమెకు ఎన్నో సినిమాల్లో నటించేందుకు అవకాశాలు కల్పించేవారు. హావభావాలను పలికించడం, ఆమె చిరునవ్వు, అప్పుడే పరిమళించిన పువ్వులాంటి ముఖవర్చస్సును మాటల్లో అభివర్ణించలేం! అందుకే.. ఆనాటి అలనాటి నటీమణుల్లో ఈమె ‘అందాలతార’గా పేరు లిఖించుకుంది. ఈమె అసలు పేరు ప్రమీలాదేవి.

జీవిత చరిత్ర :

ఈమె పుట్టినతేదీ, ఇతర వివరాలు అంతగా తెలియరాలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. మొదట రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించింది. ఆనాడు నాటకాలు ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందిన ఎస్.వి.సహస్రనామం బృందం తరఫున ఈమె అనేక నాటకాల్లో వివిధ పాత్రలు పోషించింది. ఈ సమయంలోనే ఈమె అందానికి, నటనకు దాసోహమైన సినీరంగానికి చెందిన కొందరు వ్యక్తులు ఈమెకి పిలిచి సినీ అవకాశాలు ఇచ్చారు.

ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్‌గా ‘రేచుక్క’ అనే సినిమాలో తొలిసారి నటించింది. అనంతరం ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘ముదలలి’లో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది. ‘అత్తా ఒకింటి కోడలే’, ‘కంచుకోట’, ‘ఆడ బ్రతుకు’ సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది.

ఎన్.టి.రామారావు నిర్మించిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో చివరి సారిగా నటించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. 2002 మే 2వ తేదీ తెల్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Old Tamil Actress Devika  Indian Beautiful Actresses  

Other Articles