grideview grideview
  • Feb 25, 09:43 AM

    Vijayawada.gif

    సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపురం ప్రాంతంలో ఎలకచర్ల శాంతకుమార్(22)  హత్యకు గురయ్యాడు. సీతారాంపురం రైవస్ కాల్వగట్టుపై అతను తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. అవివాహితుడైన కుమార్ వాంబే కాలనీలో ఉడ్ పాలిషింగ్ పని చేసేవాడు. ఆదివారం కావడంతో పనికి పోలేదు. సరదాగా...

  • Feb 23, 12:10 PM

    chandrababu.gif

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా టీడీపీ శ్రేణులకు ఊహించని షాక్ ఇచ్చారు. పెద్దగా ఏమీ మాట్లాడకుండానే పదునైన రెండు, మూడు మాటలతో ఎలా పని చేయాలో కర్తవ్య బోధ చేశారు. జనంతో మమేకం కాకుంటే అంతే సంగతులన్న హెచ్చరికలు చేశారు....

  • Feb 23, 12:01 PM

    basavapunnaiah.gif

    అజిత్‌సింగ్‌నగర్‌లో శుక్రవారం బాంబ్ కలకలంరేగింది. మాకినేని బసవపున్నయ్య స్టేడియం ఎదురుగా వున్న కూరగాయల దుకాణం వద్ద గుర్తుతెలియని వ్యక్తి క్యారీబాగ్ వదిలివెళ్లాడు. అందులో ఒక స్టీల్ బాక్సుతో పాటు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ చిరునామాతో ఒక ఫైల్ ఉండడంతో స్థానికులు మరింత అందోళన...

  • Feb 23, 11:48 AM

    mango.gif

    జిల్లాలో సుమారు 65 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న మామిడి మార్కెట్‌తోపాటు నూజివీడు, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లో మామిడి వ్యాపారం కోట్లలో జరుగుతుంది. ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మాత్రం నష్టాలు...

  • Feb 22, 07:48 AM

    Samineni-Udayabhanu.gif

    తెలుగుపై నిర్లక్ష్యం వీడి ప్రతి ఒక్కరూ భాషాభివృద్ధికి పాటుపడాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని కోదాడరోడ్డులోని విజ్ఞాన్ తెలుగుమీడియం హైస్కూల్లో గురువారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) ఆధ్వర్యంలో చిట్టిగీతాలు...

  • Feb 22, 07:39 AM

    Poor-voter.gif

    పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక పట్ల ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉంది. 2,19,000 ఓటర్లకుగాను కేవలం 1,00,070 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఫలితం సందిగ్ధంగా...

  • Feb 22, 07:23 AM

    vijayawada.gif

    కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి రెండవసారి జరుగుతున్న ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీపడుతున్న చిగురుపాటి వరప్రసాద్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. 2007 ఎన్నికలలో చిగురుపాటి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. చిగురుపాటికి ఈ పర్యాయం...

  • Feb 20, 03:46 PM

    escalator-construction-works-in-vijayawada.png

    విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎట్టకేలకు అభివృద్ధిపనులు ప్రారంభమయ్యాయి.గత నాలుగు నెలలుగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ ఫాంపై పనిచేయని ఎస్కలేటర్‌కు మరమ్మత్తులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.దీంతో..వృద్ధులు,మహిళా ప్రయాణికులకు కొంత మేర ఇబ్బందులు తొలిగాయి.మరోవైపు కోటి రూపాయల వ్యయంతో ఆరో నంబర్‌ ప్లాట్‌ఫాంపై...