పోలీసుల నిర్లక్ష్యం ఓ తల్లి ప్రాణం మీదకొచ్చింది. కట్టుకున్న భర్తే కాదు, కడుపున పుట్టిన కొడుకుల నుంచి కూడా ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్ర యించినా స్పందించక పోవడంతో చిత్తూరు జిల్లా కొత్త శానంబట్లకు చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి...
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలో రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అండర్-14 బాల,బాలికల విభాగంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొనగా ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ...
మెగాస్టార్ చిరంజీవికి రాజకీయ భవిష్యత్ ప్రసాదించింది తిరుమల వేంకటేసుని సన్నిధి తిరుపతి. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే చిరంజీవికి తాజాగా కేంద్రమంత్రి పదవి దక్కడంతో తిరుపతి పరిసరాల్లో పర్యాటక రంగం ప్రగతి సాధిస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. తిరుపతి శాసనసభ...
బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టం శ్రీవారి చక్రస్నానం వైభవంగా ముగిసింది. ఇవాళ మంగళవారం తెల్లవారుజామున స్వామివారి ప్రథమ ఆయుధమైన సుదర్శన చక్రానికి వేద పండితులు పుష్కరిణిలో మూడుసార్లు స్నానమాచరింపజేశారు. ఆ వెంటనే భక్తులంతా గోవిందనామ స్మరణ చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అంతకు...
కలియుగ వైకుంఠం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరోరోజైన ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు హనుమంత వాహనంపై తిరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. రాత్రి...
తిరుమలలోని సీఆర్వో కూడలి వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన నవరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపే ఆర్చి బుధవారం కుప్ప కూలింది. బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనసేవల తేదీలు, భక్తులకు ఆహ్వానం పలుకుతూ చెక్కలతో అమర్చిన ఆర్చిని ఏర్పాటు చేశారు.దీనిని బలహీనమైన కొయ్యలతో అమర్చి.....
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు బంగారు నగలతో ధగధగలాడుతున్నాడు. కళ్లు జిగేల్మనే ఆభరణాలతో మెరిసిపోతున్నాడు. 12 టన్నులకు పైగా బంగారం, 52 వేల కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. వజ్ర కిరీటాలు, కంఠాభరణాలు, వడ్డాణాలు, నాగాభరణాలు, శంఖుచక్రాలు.....ఇవన్నీ...
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం నాడు శ్రీనివాసుడు సింహవానంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు. ఆ దేవదేవుడిని చూసి భక్తులు పులకించి పోయారు. సాయంత్రం శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు స్వామివారు ముత్యపు వాహనంపై...