Romance Tips For Couple To Have Fun With Differenty Types Of Positions | Husband Wife Bedroom Secrets

Romance tips husband wife bedroom secrets

romance tips, couple romance, husband wife romance, romance benefits, couple having fun, couple fun tips, romance positions, romance best positions, romance healthy positions, romance tips telugu

Romance Tips Husband Wife Bedroom Secrets : Romance Tips For Couple To Have Fun With Differenty Types Of Positions.

రతిలో నగ్నంగా పాల్గొంటే దుష్ఫలితాలు కలుగుతాయా?

Posted: 09/03/2015 06:46 PM IST
Romance tips husband wife bedroom secrets

శృంగారం.. దాంపత్య జీవితానికి అపురూపమైన కార్యమిది. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరికీ భావప్రాప్తి కలగడంతోపాటు ఆరోగ్యంగా మెలగవచ్చు కూడా. పైగా.. శృంగారంలో రోజూ పాల్గొనడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంటారని, మేధోశక్తి కూడా పెరుగుతుందని చాలా పరిశోధనలు తేల్చిచెప్పాయి కూడా! కాబట్టి.. రతికార్యంలో నిత్యం పాల్గొనాలని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తున్నారు. దంపతులు శృంగారంలో మరింత ఆనందాన్ని పొందాలంటే రకరకాల భంగిమల్ని అవలంభించాల్సిందిగా చెబుతున్నారు.

అందులో.. అన్నింటికంటే రంజైన రతిక్రీడ ఏమిటంటే.. భార్యాభర్తలిద్దరూ నగ్నంగా రతిలో పాల్గొనడం. ఇద్దరూ న్యూడ్ గా వుండి సెక్సులో పాల్గొంటే.. కోరికలు గుర్రాలై పరుగులు పెడతాయి కాబట్టి.. ఆ కామంతో రతిలో మరింత ఎక్కువసేపు పాల్గొంటారు. దాంతో ఇద్దరిలోనూ భావప్రాప్తి తారాస్థాయికి చేరుతుంది. కానీ.. నగ్నంగా రతిలో పాల్గొనడాన్ని కొందరు స్త్రీలు వ్యతిరేకిస్తుంటారు. అలా పాల్గొనడం వల్ల దుష్పలితాలు కలుగుతాయని, ఇద్దరి మధ్య వ్యత్యాసం మరింత ఎక్కువవుతుందన్న భయంతో భార్యలు నగ్న రతికి ఉపక్రమించరు. అయితే.. అలా అనుకోవడం తెలివితక్కువతనం అని.. నగ్నంగా పాల్గొంటే ఎలాంటి దుష్ఫలితాలు కలగవని అంటున్నారు.

రతి అనేది భార్యాభర్తల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చిన విధంగా మరొకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం చాలా థ్రిల్ గా ఉంటుంది. మగవారికి భార్యలు నగ్నంగా కనబడటం ఇష్టం. కాబట్టి.. వారు కోరినట్లుగా సెక్సులో పాల్గొంటే.. ఇద్దరూ ఆ సుఖాన్ని పూర్తిగా అనుభవించవచ్చు. నగ్నంగా మారినందువల్ల వచ్చే దుష్ఫలితాలు కలగవని, అలా అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : romance tips  couple bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more