Couple Can Participate In Romance Many Times In A Day | Romance Tips | Bedroom Secrets

Romance tips for couples bedroom secrets health benefits

romance tips, couple bed romance, romance secrets, bedroom secrets, couple romance, couple romance tips, romance benefits, husband wife relationship

Romance Tips For Couples Bedroom Secrets Health Benefits : Experts Saying That Couple Can Participate In Romance Many Times In A Day.

రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది?

Posted: 08/12/2015 03:00 PM IST
Romance tips for couples bedroom secrets health benefits

దంపతులకు ‘శృంగారం’ ఓ వరం లాంటిది. అందులో పాల్గొన్నప్పుడు పొందే అమితానందం బహుశా ఈ విశ్వంలో మరే వస్తువు తీర్చలేదు. ఇంతటి అద్భుతమైన ఈ కార్యంలో రెగ్యులర్ గా పాల్గొంటే.. భావప్రాప్తితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వుంటాయి. అందుకే.. దంపతులిద్దరూ ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. చాలామంది దంపతులకు సెక్స్‌లో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనాలన్న అంశంపై సందేహం ఉంటుంది.

ఒకరోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల భర్త ఆరోగ్యం దెబ్బతింటుందని, బాగా నీరసించి పోతాడని కొందరు భావిస్తుంటారు. ఆ ఊహతోనే చాలామంది భార్యలు తమ భర్తలను దూరంగా వుంచుతారు. వారానికి ఒకసారి సెక్సులో పాల్గొనేందుకే అనుమతి ఇస్తారు. అయితే.. రోజులో ఎక్కువసార్లు పాల్గొంటే భర్తలు నిజంగానే నీరసించిపోతారా..? అనే అంశంపై నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. సాధారణంగా సెక్స్‌లో ఇన్నిసార్లు పాల్గొంటేనే ఆరోగ్యకరమనీ అంతకుమించి ఎక్కువసార్లు పాల్గొంటే అనారోగ్యమని చెప్పేందుకు వీలులేదు. అంటే.. శృంగారంలో పాల్గొనడానికి గణాంకాలు అంటివి వుండవని వారంటున్నారు.

భార్యాభర్తలు తమ ఇష్టానుసారంగా, వారి వెసులుబాటను బట్టి ఎన్నిసార్లైనా సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు. ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే వారి మధ్య ఆకర్షణ, ప్రేమ, కోర్కెలు మరింత బలంగా ఉంటాయని చెప్పొచ్చు. అంతేగానీ.. భర్త ఆరోగ్యం పాడవుతుందని ఊహించడం నిజంగానే తెలివితక్కువ పని అంటున్నారు. మూడ్ వచ్చినప్పుడల్లా సెక్సులో పాల్గొంటేనే అందులో పూర్తి మజాను ఆస్వాదించవ్చని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : romance tips  couple romance  husband wife relationship  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more