• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Srungaram

  • golden-rules-for-romantic-health : By following some golden rules couple can enjoy their romance very healthy
    సెక్స్ లో పాల్గొంటున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించండి

    సెక్స్ లో పాల్గొంటున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించండి

    Apr 21 | కొత్తగా పెళ్ళయిన యువ జంటలు.. నడివయస్సు దంపతులు సెక్స్ లో పాల్గొనే ముందు చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే శ్రుంగార జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఆనందమయం కూడా అవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను, రూల్స్ ని తెలుసుకుందాం. - ప్రస్తుత జీవన విధానంలో యువతీ యువకులు భోజనం సరైన వేళల్లో భోజనం చేడయం లేదు. భోజనం చేసిన వెంటనే రతి క్రియలో పాల్గొన కూడదని, అలా చేయడం కామశాస్త్రానికి విరుద్దమని చెబుతున్నారు. కొంత మంది మధ్యాహ్నాం కూడా సెక్స్ లో పాల్గొంటారు. అలా పాల్గొన కూడదని సూచిస్తున్నారు. - రతిక్రియ రాత్రి సమయాల్లో మాత్రమే జరపాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది.- కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి.- నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది.- స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. - కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే. - రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడండి. అప్పుడే వారితో మీరు ఆ క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు మీ జీవితభాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు.Read More

  • romance-improve-boost-intelligence-couple : Daily romance will improve the intelligence in couple and make them healthy
    సెక్స్ చేయండి - తెలివి తేటల్ని పెంచుకోండి

    సెక్స్ చేయండి - తెలివి తేటల్ని పెంచుకోండి

    Feb 24 | జీవితంలో శృంగారం ఒక అద్బుతమైన ఘట్టం. ఈ శృంగారంతో ఎన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయో శాస్త్ర వేత్తలు, మానసిక నిపుణులు విఫలంగా చెబుతున్నారు. శృంగారంతో మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు. అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ యూనివర్సిటీచేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. లేటు వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.Read More

  • daily romance helps to increase health benefits couple : Daily romance will help improve health benefits in couple
    రోజు సెక్స్ వల్ల ఎంతో ఆరోగ్యం

    రోజు సెక్స్ వల్ల ఎంతో ఆరోగ్యం

    Feb 08 | చాలా కుటుంబాల్లో శృంగారమన్న పదమే నిషిద్ధం. సెక్స్ గురించి మరొకరితో చర్చించకూడదన్న భావన సమాజంలో ఎప్పటినుంచో ఉంది. అయితే సెక్స్‌లో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులకు లభించే లాభాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న వారు శృంగారంలో పాల్గొన్నట్టయితే మానసిక ప్రశాంతత పొందుతారని చెపుతున్నారు. అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే సంతోషం అవధుల్లేనిదంటున్నారు. శృంగారంలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు రావని తేలింది. అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి, బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులలో ఇతరులకంటే గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గినట్లు గుర్తించారు. శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువని తేలింది.Read More

  • couples every night romance for good health : Every night romance is good for health to couple.
    ప్రతి రాత్రి శ్రుంగారం... ఓ దివ్యౌదం

    ప్రతి రాత్రి శ్రుంగారం... ఓ దివ్యౌదం

    Feb 05 | యుక్త వయస్సు వారి నుండి ముసలి వారి వరకు శ్రుంగారంలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ తీరా పడక గదిలోకి వెళ్లే సరికి తేలిపోతారు. కారణాలు ఏమైనా శ్రుంగారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో ఓ రహస్యాన్ని కనుగొన్నారు. శ్రుంగారంలో తరుచూ పాల్గొనడం ద్వారా శారీరక త్రుప్తి, ఆరోగ్యంతో పాటు, మైండ్ కు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని తేలింది. శ్రుంగారం అనేది తూతూ మంత్రంగా కాకుండా నిదానంగా ఎక్కువ సేపు అనగా దాదాపు పదిహేను నిమిషాలకు పైగా చేయడం వల్ల పురుషుల్లో 100 క్యాలరీల శక్తి, మహిళల్లో 69 క్యాలరీల శక్తి కరుగుతుందని, ఇన్ని క్యాలరీలు ఖర్చు దాదాపు అరగంట సేపు ట్రెడ్ మిల్లర్ మీద పరిగెత్తడంతో సమానమట. శ్రుంగారం పది నిమిషాలు చేస్తే... .జీవక్రియల తీవ్రత సాధారణం కంటే ఆరురెట్లు పెరుగుతుందట. ఈ ప్రక్రియ మొత్తం ఇది 20 నిమిషాలపాటు టెన్నిస్ ఆడటానికి లేదా 40 నిమిషాలు యోగా చేయడానికి సమానం. గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటికీ ఇదో మంచి కసరత్తు. అంతేకాదు దీని వల్ల మైగ్రేన్ నొప్పి కూడా మటు మాయం అవుతుందట. ఈ పరిశోధనల్లో తేలిన మరో నిజం ఏంటంటే.. జతకట్టిన తర్వాత కొన్ని ఎలుకల మెదడు కణాలు సైతం వృద్ధి అయినట్లు ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సో... మీరు కూడా శ్రుంగారాన్ని ఎంజాయ్ చేస్తూ పై ఉపయోగాల్ని పొందండి.Read More

  • who is first wants to have romance between husband wife : Romance has no limits for married couple. If they want to participate in romance.. then anyone try to increase feelings of others.
    భార్య భర్తల్లో ఎవరు ముందుగా సెక్స్ కి..?

    భార్య భర్తల్లో ఎవరు ముందుగా సెక్స్ కి..?

    Jan 08 | చాలా మంది నవ దంపతులు పడక గదిలో తొలి అడుగు (ఆసక్తి) ఎవరు వేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతుంటారు. ఎందుకంటే.. సెక్స్ పట్ల తొలుత ఆసక్తి చూపితే రెండో వారికి తాము లోకువ అవుతామనే భయం, ఆలోచన వారి మదిలో ఉండటమే. తొలి అడుగు అంటే కొత్తగా వివాహమైన వారు. సెక్స్‌ కోసం ముందు ఆసక్తి చూపడమే. అయితే పడక గదిలో తాము ముందు ఆసక్తి చూపితే తమపై లోకువ అవుతామని భావించి.. తమలో కోర్కెలు ఉన్నప్పటికీ.. వాటిని బలవంతంగా అణుచుకుంటారు. అదేసమయంలో భార్యాభర్తలిద్దరీ ఒకేసారి కోర్కె కలగడం చాలా అరుదు. అందువల్ల నవ దంపతుల్లో ఎవరికి సెక్స్ కోర్కె కలిగినా వెంటనే వారు మొగ్గు చూపడంలో తప్పు లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు. సాధారణంగా శోభనం రోజున తొలి ప్రయత్నం తాము చేస్తే తప్పు అనే భావన చాలా మంది మహిళల్లో ఉంటుంది. ఆ భావనను ఒక్క నిమిషం పక్కనపెట్టి.. కాస్తంత చొరవ చూపినట్టయితే భాగస్వామి ఎంతో థ్రిల్‌కు లోనవుతాడని సలహా ఇస్తున్నారు. అలాగే తొలుత ఎవరు మొదలు పెట్టినా రెండోవారు తమవంతు సహకారం అందిస్తేనే దాంపత్య జీవితంలో మజా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.Read More

  • Tips for husbands to provoke their wives in romance
    శ్రుంగారానికి భార్యను రెచ్చగొట్టడం ఎలా ?

    శ్రుంగారానికి భార్యను రెచ్చగొట్టడం ఎలా ?

    Dec 11 | చాలా మంది మగవారు (భర్తలు) తమ భాగస్వాముల (భార్యల) ఇష్టాఇష్టాలను తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు సెక్స్ విషయంలో . అలాంటప్పుడు స్త్రీకి సెక్స్ పై విరక్తి కలిగి చిరాకు పడుతుంది. అలా చిరాకు పడకుండా ఉండాలంటే స్ర్తీ ఎప్పుడు శ్రుంగారానికి రెడీ అంటుందో అప్పుడే సంభోగం జరపాలని నిపుణులు సూచిస్తున్నారు. స్త్రీకి ఇష్టం లేని సమయంలో రతికి బలవంతం చేయకూడదని, ఒక వేళ వారు ఇష్టపడకుంటే వారి వద్దకు వెళ్లి నెమ్మదిగా రతిక్రియ కోసం రెచ్చగొట్టేలా చేయాలని సూచిస్తున్నారు. స్ర్త్రీ సెక్స్ కు సుముఖంగా లేనప్పుడు దగ్గరకు వెళ్లి గిలిగింతలు పెట్టడం, మొహంపై, నడుముపై ముద్దులు కురిపించడం, చేతి స్పర్షతో వారిని రెచ్చగొట్టడం వంటి చర్యల ద్వారా వారిలో సెక్సు కోరికను ప్రేరేపించాలి. ఆమె జననేంద్రియాలు కామరసాలతో స్నపితమై రతి ఇచ్ఛ ప్రకటిస్తాయి. అప్పటి వరకు భర్త / పురుషుడు ఓపిక పట్టాల్సిందే. అలాంటి సమయంలో ఇంకా ఓపిక వహించి ఆమెను మరింత రెచ్చగొట్టితే ఆమె తనంతట తానే సిగ్గు వదిలేసి మన పై వచ్చి వాలుతుంది. సంభోగానికి ఉపక్రమించిన తర్వాత స్త్రీ భావప్రాప్తిని పొందేవరకు రతిని మెల్లిగా జాగ్రత్తగా కొనసాగించాలి. అపుడు స్త్రీ సెక్స్‌లో పూర్తి సంతృప్తి పొందుతుంది. మీకు ఆనందం కలుగుతుంది.Read More

  • which type of women are best in romance, love, romance, kiss
    సమరతం-ఉచ్ఛరతం రతి అంటే ఏమిటి ?

    సమరతం-ఉచ్ఛరతం రతి అంటే ఏమిటి ?

    Nov 15 | ఆటలో సమ ఉజ్జీ ఉంటేనే మజా ఉంటుంది. పోరు రసవత్తరంగా చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది.   అలాగే రతిలో కూడా సమఉజ్జీవులుగా ఉండే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సాగితే ఆ ఆనందం మరువలేనిదని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమఉజ్జీల సెక్స్‌పై వాత్సాయనుడు కామశాస్త్రంలో మరింత విపులంగా వర్ణించాడు. స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకదానికొకటి ధీటుగా ఉన్నప్పుడు జరిగే రతిని సమరతం అంటారని పేర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవాలి. సమరతంలో స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. ఈ తరహా సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులు సెక్స్‌ అనంతరం తనువు చాలించడమే ఆలస్యం అన్నట్లు సొమ్మసిల్లిపోతారు. ఇలాంటి రతిని మించిన రతి మరొకటి లేదా అని ప్రశ్నిస్తే వాత్సాయన కామశాస్త్రం ఉందని చెపుతోంది. దీన్నే ఉచ్ఛరతం రతి అంటారు. ఈ రతాన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అదీ ఉచ్ఛరతం గొప్పదనం. ఇందులో స్త్రీ యోని లోతు తక్కువగా ఉండి, పురుషుడి అంగం బలంగా, పొడవుగా ఉంటుంది. సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుపోతుంది. ఆ సమయంలో స్త్రీ బాధతో పాటు.. అనుభవించే సుఖం వర్ణణాతీతమైనది. అప్పుడామె బలవంతంగా విచ్చుకున్న పువ్వులా మారిపోతుంది. ఈ ఉచ్ఛరతిలో పురుషుడు కూడా ఇదే తరహాలో సుఖం పొందుతారు. స్త్రీత్వాన్ని కొల్లగొడుతున్న ఆనందం అతడిని విశ్వవిజేతగా నిలుపుతుంది. ఉచ్ఛరతానికి సరిగ్గా వ్యతిరేకమైనది నీచరతం. ఇందులో స్త్రీ పడే నరకయాతన చెప్పనలవి కాదు. యోని అగాధంలా ఉంటుంది. పురుషాంగం పొట్టిగా ఉంటుంది. దీని వల్ల ఇద్దరికీ సుఖం ఉండదు. పైపెచ్చు స్త్రీకి చికాకనిపిస్తుంది. ఆ పురుషుడిపై చులకన భావం ఏర్పడుతుంది. అసలు మగాడిని పురుషుడికిందే లెక్కచేయదు.Read More

  • boobs role in romance time, Breasts role in romance, love and romance
    రతి సమయంలో వక్షోజాల పాత్ర

    రతి సమయంలో వక్షోజాల పాత్ర

    Oct 18 | భార్య భర్తల మధ్య శ్రుంగార సమయంలో స్త్రీ స్తనాల పై పురుషులు ఎక్కువ మక్కువ చూపుతారు. మరి సెక్స్ లో ఈ వక్షోజాల ఉపయోగం ఏంటి, వారి పాత్ర ఎంత ఎంత వరకు ఉంటుందనే సందేహాలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. ఈ విషయం పై నిపుణులు చెప్పేదేమిటంటే... శ్రుంగారం సమయంలో  పురుషుడు స్త్రీ వక్షోజాగ్రాలను (నిపుల్స్) స్పర్శించినపుడు సెక్స్ స్పందనలతో స్త్రీ పరవశిస్తుంది. స్పర్శించడమే కాకుండా వక్షోజాలను చూషించినపుడు ఆమెలో కోరిక మరీ తారాస్థాయికి చేరుతుంది. దీనికి కారణంగా వక్షోజాగ్రాలు, వక్షోజాలలో లైంగిక ప్రేరణలు కలిగించే సున్నితమైన నాడులు ఉండటమే. అందువల్ల వక్షోజాలను తాకితే స్త్రీ సెక్స్ పరంగా స్పందిస్తుంది. ఇక పురుషుడి విషయానికి వస్తే... స్త్రీలో పురుషుడ్ని అమితంగా ఆకర్షించేవి వక్షోజాలే. వక్ష సంపద అంతగానే లేని స్త్రీ, వక్ష సంపద నిండుగా ఉన్న స్త్రీలు పక్కపక్కనే ఉన్నప్పుడు వారిలో నిండయిన స్తన సంపద ఉన్న మహిళ పట్ల పురుషుడు ఆకర్షితుడవుతాడు. ఇది సహజంగానే పురుషుల జీవన సరళిలో నిండి ఉంటుంది.Read More

  • first-kiss-importance-romance : The Importance of first kiss of couple while they having romance
    సెక్స్‌లో ముద్దు ప్రాముఖ్యత

    సెక్స్‌లో ముద్దు ప్రాముఖ్యత

    Aug 08 | యువ జంటల మధ్య అనుబంధాన్ని పెంచగలిగిన శక్తి ముద్దుకుంది. అయితే అదే ముద్దు సంబంధాల్ని తెంచివేయగలదు కూడా అంటున్నారు పరిశోధకులు. తొలిముద్దు యువతీయువకులపై చూపే ప్రభావం అనే అధ్యయనంలో తొలిముద్దును బట్టి ఒకరినొకరు అంచనా వేసుకుంటారని తేలింది. తొలిముద్దు విషయంలో మగవారి ఉద్దేశం, ఆడవారి ఉద్దేశం ఒకేలా లేవని తేల్చారు. ముద్దును తమ కోరికను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే, తమ మధ్య అనుబంధం పెరగడానికి ఆడవారు ముద్దును సాధనంగా భావిస్తారు. అందుకే ఆడవారు ముద్దులను ఎక్కువగా కోరుకుంటారు. తమ ముద్దుముచ్చట్లు ఎపుడెపుడు తీర్చుతారా అని ఎదురు చూస్తుంటారు. అలా ముద్దులతో ముంచెత్తే భర్తకు దాసోహం అంటారు.  సెక్స్‌కి ఆవల ముద్దులు కూడా కావాలంటారు స్త్రీలు. సెక్స్‌ని ముద్దులతో మొదలుపెట్టి, పూర్తయిన తర్వాత మరోసారి ముద్దుగా ముద్దిస్తే స్త్రీలు అమితానందానికి గురవుతారట. ఎల్లవేళలా పురుషునికి దాసోహం అంటారట.Read More

  • romantic satisfaction in marriage life : New research and tips about how to have a satisfying romance life in a long term marriage
    భావ ప్రాప్తి కన్నా సంతృప్తి ముఖ్యం

    భావ ప్రాప్తి కన్నా సంతృప్తి ముఖ్యం

    Aug 08 | దంపతులు లైంగికంగా దగ్గరైనపుడు ఒకేసారి భావప్రాప్తి పొందిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి సెక్స్‌లో పాల్గొంటే.. ఒకేసారి భావప్రాప్తి పొందాలి కదా. అలా పొందక పోవడానికి గల కారణాలు ఏంటన్న అంశంపై నిపుణులను సంప్రదిస్తే...  సెక్స్‌లో పాల్గొనే దంపతులిద్దరికీ ఒకేసారి భావప్రాప్తి కలగాలన్న నిబంధనేదీ లేదు. ముఖ్యంగా.. సెక్స్‌లో పాల్గొన్న ప్రతీసారి అలా జరగడం ఎవ్వరిలోనూ ఉండదు. దాంపత్య జీవితంలో సంతృప్తి పొందడమే ముఖ్యం. ఏ కారణం చేత అయినా ఇద్దరిలీ ఎవరిలో ఒకరికి ముందుగా భావప్రాప్తి జరిగితే ఆ సుఖం పొందినవారు భాగస్వామి / భాగస్వామిని కూడా ఏదో ఒక విధమైన ప్రక్రియ ద్వారా భావప్రాప్తి పొందేలా చూసుకుని ఇద్దరూ సంతృప్తి పొందేలా సహకరించుకోవాలని సెక్స్ వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.Read More

  • back pain avoiding tips during romance : Medical Officials giving some suggestions to get rid from back pain to couple while they having romance fun
    సెక్స్ లో నడుము నొప్పా ? ఇలా వదిలించుకోండి ..

    సెక్స్ లో నడుము నొప్పా ? ఇలా వదిలించుకోండి ..

    Jul 17 | జీవితంలో ఎంతో ఆనందమయంగా అనుభవించవలసిన దాంపత్య సుఖాన్ని స్త్రీలు నరకం చేసుకుంటున్నట్లు ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న వారి జీవన విధానంతో నడుముపట్టు కోల్పోతున్నారు. కార్యాలయాల్లో... లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి పనిచేయటం కారణంగా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పితో బాధపడుతున్నారు.ఈ నొప్పి సెక్స్‌లో పాల్గొనటంతో మరింత ఎక్కువవుతోంది. వారానికోసారన్నా సెక్స్‌లో పాల్గొనలేని స్త్రీల సంఖ్య రానురాను పెరుగుతోందని ఆ సర్వేలో తేలింది. ఈ సమస్య కారణంగా భార్యాభర్తల సంబంధాలు బెడిసికొడుతున్న సందర్భాలు అధికమవుతున్నాయి. ఈ సమస్యకు బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో మీ శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు చెపుతున్నారు.Read More

  • top-best-romance-positions-for-couples : The best Romance positions for couple where they can get ful happy
    ఈ భంగిమలు మీరూ ప్రయత్నించండి

    ఈ భంగిమలు మీరూ ప్రయత్నించండి

    Jul 12 | ఆధునిక యాంత్రిక జీవితంలో నూటికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే ఏదో పనికానిచ్చేయాలనే ఉద్దేశ్యంతో రతి క్రీడా కార్యాన్ని ముగిస్తున్నారు. దీంతో చాలా జంటలు శ్రుంగారంలోని మధునాను భూతులను ఆస్వాదించడం లేదు. కానీ కాస్తంత రొటీన్‌కి భిన్నంగా ట్రై చేయడమే కాకుండా, కొత్త కొత్త భంగిమలు ట్రైస్తే దంపతులు శ్రుంగారంలో  స్వర్గాన్ని చవిచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ కామశాస్త్రంలో ఉన్న అన్ని భంగిమలు అందరికి తెలియవు. కానీ దంపతులు రసానుభూతిని పొందటానికి కొన్ని భంగిమలు మీకు తెలియ జేస్తాం. స్ర్తీ కింద ఉండే భంగిమ ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కొక్కసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం లేకపోలేదు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది. పురుషుడు కిందవుండే భంగిమ ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉపయుక్తంగా ఉంటుంది.మోకాలు నొప్పి ఉన్నవారికి భంగిమస్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి దివ్యౌషధం ఈ భంగిమ. భావప్రాప్తి భంగిమ లూబ్రికేషన్‌ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత తృప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయి. ఈ భంగిమలు ట్రై చేస్తే... యవ్వనంలో ఉన్నవారే కాకుండా ఆరు పదులు దాటిన వాటివారు కూడా రతిలో ఎంజాయ చేయవచ్చు. మీరు ప్రయత్నించి చూడకూడదూ..?Read More

6789101112131415
  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Madonna Sebastian New Photos
    Madonna Sebastian New Photos
  • Alia Bhatt New Photoshoot
    Alia Bhatt New Photoshoot
  • Ananya Panday New Photoshoot
    Ananya Panday New Photoshoot
  • Ruhani Sharma New Photoshoot
    Ruhani Sharma New Photoshoot
  • Jacqueline Fernandez Latest Photoshoot
    Jacqueline Fernandez Latest Photoshoot
  • Poonam Bajwa Latest Stills
    Poonam Bajwa Latest Stills
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.