Wrestler Bajrang Punia wins Bronze Medal రెజ్లింగ్ తుదిపోరులో భజరంగ్ పునియాకు కాంస్యం

Tokyo olympics 2020 wrestler bajrang punia wins bronze medal

Bajrang Punia, semi-final bout against haji aliyev, Tokyo Olympics,Bajrang Punia,semi-final bout against haji aliyev,Tokyo Olympics,medal contenders in tokyo 2020,wrestler bajrang punia,star indian wrestler bajrang punia, Tokyo Olympics 2020, Wrestling, freestyle wrestling, Wrestling, Indian Wrestlers, wrestling news, india wrestling, Sports, Olympics updates, Semi Finals, Sports, Tokyo Olympics

Star Indian wrestler Bajrang Punia, one of the medal contenders in Tokyo 2020, beat Daulet Niyazbekov of Kazakhstan 8:0 in his Bronze medal match to win a sixth medal for India in the Tokyo Games.

రెజ్లింగ్ తుదిపోరులో భజరంగ్ పునియాకు కాంస్యం

Posted: 08/07/2021 03:43 PM IST
Tokyo olympics 2020 wrestler bajrang punia wins bronze medal

టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరేలా ధీమాగా కనిపించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. సెమీస్ లో నిరాశపరిచినా.. దేశానికి మాత్రం కాంస్య పతకాన్ని అందించాడు. ఆది నుంచి రెజ్లింగ్ లో దూకుడుగా వ్యవహరించిన పునియా దేశానికి స్వర్ణం తీసుకోస్తాడని ఆశించిన భారతీయ అభిమానులు నిరాశకు గురికాకుండా కాంస్య పతకాన్ని సాధించిపెట్టాడు. ఫురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఇవాళ కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్‌బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు.

ప్రపంచ చాంపియన్‌ అజ‌ర్‌బైజాన్ రెజ్ల‌ర్ హ‌జి అలియేవ్‌తో జ‌రిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్‌ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్‌ పట్టుదలతో కాంస్య పతక పోరులో గెలిచాడు. మోకాలి గాయం ఇబ్బంది పెట్టడంతో శుక్రవారం మ్యాచ్ లో రాణించలేకపోయాడని అతని తండ్రి వెల్లడించారు. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న రవి దహియా ఫైనల్ లో ఓడిపోయాడు. అయినా రజతంతో మెరిశాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైన‌ల్ లో ఓడినా.. భారత్ కు రజతాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో రష్యాకి చెందిన జౌర్ ఉగేవ్ చేతిలో 4-7తో ఓడినా పతకం దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh