BWF names PV Sindhu as campaign ambassador సింధుకు మరో గౌరవం.. బిడబ్యూఎఫ్ అంబాసిడర్ల జాబితాలో స్థానం

Bwf names pv sindhu as an ambassador for awareness campaign

PV Sindhu apponted as BWF Ambassador, PV sindhu awareness campaign, Clean badminton, Honest badminton, PV Sindhu, World Badminton Federation, I am badminton, coronavirus outbreak, BWF ambassador, badminton news, sports news, badminton, sports

The Badminton World Federation (BWF) named World Champion PV Sindhu as one of the ambassadors for its 'i am badminton' awareness campaign. The campaign provides a platform for which players are able to express their love and respect for badminton by advocating and committing to clean and honest play.

సింధుకు మరో గౌరవం.. బిడబ్యూఎఫ్ అంబాసిడర్ల జాబితాలో స్థానం

Posted: 04/23/2020 12:40 PM IST
Bwf names pv sindhu as an ambassador for awareness campaign

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పి.వి.సింధుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) రాయబారుల బృందంలో సింధుకు చోటు లభించింది. సింధుతో పాటు మిషెల్‌ లీ (కెనడా), జెంగ్‌ వీ, హావాంగ్‌ కియాంగ్‌ (చైనా), జాక్‌ షెపర్డ్‌ (ఇంగ్లాండ్‌), వలెస్కా నోబ్లాక్‌, మార్క్‌ జ్వీబ్లర్‌ (జర్మనీ), చాన్‌ యుయెన్‌ (హాంకాంగ్‌)లు రాయబారులుగా ఎంపికయ్యారు. వీరంతా ‘ఐ యామ్‌ బ్యాడ్మింటన్‌’ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.

క్రీడాకారులు బ్యాడ్మింటన్‌ పట్ల ఇష్టాన్ని, గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం. కాగా, ప్రతీ షెటర్ల తమ ఆటను నిజాయితితో, నిబద్దతో అడాలని చాటడం ఈ వేదికగా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించనుంది. నిజాయితీ, నిబద్ధతతో బ్యాడ్మింటన్‌ ఆడుతున్నందుకు సంతోషించాలని సింధు తెలిపింది. బ్యాడ్మింటన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, డోపింగ్‌ల నిరోధంపై వర్ధమాన క్రీడాకారుల్లో అవగాహన కల్పించడం కోసమే ‘ఐ యామ్‌ బ్యాడ్మింటన్‌’ ప్రచారం నిర్వహిస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles