Saina, Prannoy out of China Open సూపర్ సిరీస్ ఫైనల్స్ లోకి సింధూ, శ్రీకాంత్

Pv sindhu kidambi srikanth qualify for superseries finals in dubai

kidambi srikanth, srikanth, pv sindhu, sindhu, superseries finals in dubai, superseries finals, badminton news, sports news

Kidambi Srikanth and PV Sindhu are the only two Indian shuttlers who managed to qualify for the Superseries Finals in Dubai, which is the year-end finale for top eight shuttlers around the world.

సూపర్ సిరీస్ ఫైనల్స్ లోకి సింధూ, శ్రీకాంత్

Posted: 11/30/2017 08:51 PM IST
Pv sindhu kidambi srikanth qualify for superseries finals in dubai

భారత స్టార్ షట్లర్లు ఇద్దరు మాత్రమే దుబాయ్ లో జరిగే సూపర్ సిరీస్ ఫైనల్స్ లో తలపడేందుకు ఎంపికయ్యారు. వారిద్దరే తెలుగు తేజాలు కావడం గమనార్హం. వారే భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు, తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌. ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్‌-8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు సూపర్ సిరీస్ ఫైనల్స్ లో తలపడేందుకు అవకాశం దక్కుతోంది.

మహిళల సింగిల్స్ లో ప్రస్తుతం సింధు మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్‌ ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో వీరిద్దరు మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. హెచ్ ఎస్ ప్రణయ్‌, సైనా నెహ్వాల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. తాజాగా సింధు హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  pv sindhu  superseries finals  dubai  badminton  

Other Articles

Today on Telugu Wishesh