Jwala-Ashwini, Srikanth ousted out of Badminton World Championships

Jwala ashwini srikanth prannoy crashes out of world badminton

badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal, gutta jwala, ashwini, kashyap, pranoy, kidambi srikanth, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Women’s doubles pair of Jwala Gutta and Ashwini Ponnappa oousted out of Badminton World Championship on Friday. HS prannoy, kidambi srikanth too

జ్వాలా, అశ్వనీ జోడి ఔట్.. శ్రీకాంత్, ప్రణ్ణాయ్ కూడా..

Posted: 08/14/2015 07:18 PM IST
Jwala ashwini srikanth prannoy crashes out of world badminton

హైదరాబాదీ షెట్లర్లు, తెలుగు తేజాలు జకార్తలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ వరుసగా ఇంటి దారి పట్టారు. చాంఫియన్ షిప్ లలో క్వార్టర్స్ వరకు సత్తా చాటిన అందరూ వరుస క్రమంలో వెనుదిరుగుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్లో ఎనమిదవ సీడ్ కు చెందిన జపానీస్ జోడి రైకా కాక్కివా, మియుకీ మైడలపై 1-15 18-21 21-19 తేడాతో విజయం సాధించిన జ్వాల గుత్తా- అశ్వని పోన్నప్పల జోడి ఇవాళ క్వార్టర్స్ పైనల్ లో ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్ ఫైనల్స్ డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ... జపనీస్ క్రీడాకారిణిల చేతిలో 23-25, 14-21 తేడాతో ఓటమిపాలయ్యారు.

అటు పురుషుల సింగిల్స్‌లో వరుస గేముల్లో దూసుకెళ్లిన మూడో సీడ్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ప్రీ క్వార్టర్స్‌తో పోరాటాన్ని ముగించాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో హు యున్ తో తలపడిన మ్యాచ్ లో అపజయం పాలయ్యాడు. అయనతో పాటు మరో ఆశా కిరణ్ హెఛ్ ఎస్ ప్రణ్ణాయ్ కూడా ఇంటిదారి పట్టాడు. ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న హెచ్‌ఎస్ ప్రణయ్ డిక్టర్ ఎలెక్సన్ తో తలపడి పరాజయం పాలయ్యాడు. దీంతో భారత ఆశలన్నీ అడియాశలుగా మారాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Jwala Gutta  Ashwini Ponnappa  World Badminton Championship  

Other Articles