Hardik Pandya reveals his favourite cricketer హార్థిక్ పాండ్యా అరాద్య క్రికెటర్ ఎవరో తెలుసా.?

Hardik pandya reveals his favourite cricketer

Hardik Pandya, Yuvraj Singh, six sixes, Ben Stokes, Jacques Kallis, Virat Kohli, India, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

Jacques Kallis is the all-rounder's favourite. He admires the amount of runs that the South African scored playing at No. 3 in addition to the number of wickets that he took across all formats

హార్థిక్ పాండ్యా అరాద్య క్రికెటర్ ఎవరో తెలుసా.?

Posted: 08/01/2017 08:02 PM IST
Hardik pandya reveals his favourite cricketer

శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ తరపున ఆరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ పాండ్యా. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో ఎనిమిదో నెంబర్లో బ్యాటింగ్ కు దిగిన పాండ్యా మెరుపు హా సెంచరీ చేశాడు. 49 బంతుల్లోనే 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో వన్డే తరహాలో ఆడి 50 పరుగులు చేశాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. పాండ్యా.. భారత బెన్‌ స్టోక్స్‌ అవుతాడని కితాబిచ్చాడు. తక్కువ కాలంలోనే భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా మారిన పాండ్యా ఆరాధ్య క్రికెటర్ ఎవరు..? ఈ విషయాన్ని పాండ్యా మీడియాతో పంచుకున్నాడు.
 
తనకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కలీస్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అతను తన ఆరాధ్య క్రికెటర్ అని కితాబిచ్చాడు. అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో సత్తా చాటి దక్షిణాఫ్రికాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ప్రపంచంలోనే గొప్ప ఆల్ రౌండర్‌గా అతడి ఎందరికో ఆదర్శమని చెప్పాడు. అలాగే గాలె టెస్టులో మెరుపు హాఫ్ సెంచరీ చేయడంపైనా స్పందింస్తూ.., తాను బ్యాటింగ్ దిగిన సమయంలో వేగంగా ఆడడం కుదిరింది. ఆ మ్యాచ్ నాకు వన్డేలాగే అనిపించిందని చెప్పాడు. అప్పుడున్న పరిస్థితులు కూడా తన ఆటకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  Yuvraj Singh  Ben Stokes  Jacques Kallis  Virat Kohli  India  india cricket team  cricket  

Other Articles