If Rahul Dravid is free, I'm all for it: Ravi Shastri వారి సలహాలు జట్టుకు బలం: రవిశాస్త్రీ

Rahul dravid can bring great advantage says shastri

ravi shastri, rahul dravid, sourav ganguly, sachin tendulkar, vvs laxman, bharat arun, india cricket team, sl vs ind, ravi shastri, rahul dravid, sachin tendulkar, sourav ganguly, vvs laxman, bharat arun, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

Team India head coach Ravi Shastri has aired his views on Rahul Dravid by stating that if the former batsman is available, then he has no problem working with him.

వారి సలహాలు జట్టుకు బలం: రవిశాస్త్రీ

Posted: 07/21/2017 08:00 PM IST
Rahul dravid can bring great advantage says shastri

టీమిండియా క్రికెట్ లో దివాల్ గా పేరొందని స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రావిడ్ సలహాలు భారత క్రికెట్ జట్టుకు మరింత బలాన్ని అందిస్తాయని ప్రధాన కోచ్ రవిశాస్త్రీ అన్నారు. ద్రావిడ్ తో కలసి పని చేసేందుకు అంగీకరించలేదని వచ్చిన వార్తలపై స్పందించిన రవిశాస్త్రీ.. ద్రావిడ్ తో కలసి పనిచేసేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని తెలిపాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రావిడ్ టీమిండియాకు అదనపు బలమని చెప్పాడు. అదే విధంగా బౌలింగ్ కన్సల్టెంట్ గా జహీర్ ఖాన్ సేవలను వినియోగించుకోవడం జట్టుకు కలిసోస్తుందని అభిప్రాయపడ్డాడు.

రాహుల్ ద్రావిడ్ జట్టుతో పాటు ఉంటే ప్రయోజనమన్న విషయం అందరికీ తెలిసిందేనన్న అయన.. జట్టు కోసం ద్రావిడ్ తగిన సమయాన్ని కేటాయించగలిగితే... అతని సహకారం తీసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. ద్రావిడ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో ఏయే సమయాలను కేటాయిస్తారన్న విషయాలు బీసీసీఐకి తెలియాలి అని తెలిపాడు. కాగా జహీర్ స్థానంలో తన మిత్రుడు భరత్ అరున్ ను బౌలింగ్ కోచ్ గా తీసుకోవడంలో సఫలమైన శాస్త్రీ.. జహీర్ సేవలను కూడా టీమిండియాకు అవసరమని చెప్పాడు. దీర్ఘానుభవజ్ఞులైన ద్రావిడ్, జహీర్ లను అవమానపరిచాలన్న ఉద్దేశం తనకు ఏ కోశానా లేదని స్పష్టం చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi shastri  rahul dravid  zaheer khan  head coach  consultant  bharat arun  india cricket team  cricket  

Other Articles