పునాదిని మర్చిన అశ్విన్ పై అభిమానుల గుర్రు Ravichandran Ashwin: It is a matter of great pride

Ravichandran ashwin it is a matter of great pride

Ravichandran Ashwin, MS Dhoni, Chennai super kings, Virat Kohli, ICC Awards, Test Team of the Year, ODI Team of the Year, Ashwin Parents, Ashwin wife, Anil Kumble, coaches, Ravi Shastri, Cricket

I want to dedicate this award to my family who have been a pillar of strength. And not to forget all my teammates and coach Anil Kumble who pushed me to give my best with their support and guidance

పునాదిని మర్చిన అశ్విన్ పై అభిమానుల గుర్రు

Posted: 12/22/2016 06:34 PM IST
Ravichandran ashwin it is a matter of great pride

టీమిండియా స్విన్ మాంత్రికుడిగా పేరొంద అనతికాలంలోనే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్ పై ఓ వైపు ప్రశసంలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు అదే స్థాయిలో ఆయనపై విమర్శలు కూడా పోటెత్తుతున్నాయి. అశ్విన్ ను జట్టులోకి తీసుకువచ్చి.. తనను వెన్నంటి వుండి ప్రోత్సహించిన టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ధన్యవాదాలు చెప్పకపోవడంతో ఆశ్విన్ అభిమానులే ఆయనను టార్గెట్ చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అడుతున్న అశ్విన్ ను జాతీయ జట్టు సరుకని తనలోని ప్రతిభను కనుగోని తీసుకెళ్లిన ధోనికి అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవార్డునందుకున్న తరుణంలో కృతజ్ఞతలు చెప్పకపోవడంపై మండిపడ్డారు. టీమిండియా జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రీకి కూడా ధన్యవాదాలు చెప్పిన అశ్విన్ మిస్టర్ కూల్ కెప్టెన్ దోణికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇది తనలోని అహంకారాన్ని ప్రతిబింభిస్తుందని ఎద్దేవా చేశారు.

అంతకుముందు అశ్విన తనకు అవార్డులు అందిన క్రమంలో తన తల్లిదండ్రులకు, భార్యకు, వ్యక్తిగత కోచ్ లతో పాటు టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేలకు ధన్యవాదాలు తెలిపాడు. తనను వెన్నంటి వుండి ప్రోత్సహించి అభిమానులకు కూడా తన అవార్డులో భాగముందన్నాడు. అయితే తన తన కెరీర్ పూల పానుపు కాదని, ముల్లు కూడా ఉన్నాయని తెలిపాడు. ఆ ముల్లు అడ్డు రాకుండా ఉంటే తాను సాధించిన దానిలో సగం కూడా సాధించి ఉండేవాడిని కాదని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashwin  MS Dhoni  Chennai super kings  Virat Kohli  ICC Awards  

Other Articles