పండంటి బాబుతో శ్రీశాంత్ తండ్రి ఇన్నింగ్స్.. Sreesanth becomes father of a baby boy

Sreesanth begins second innings as dad in mumbai hospital

Former Indian cricketer, Bhuvneshwari Kumari, Sree Sanvika, S Sreesanth, Social Media, cricket, Team India, Twitter, Mumbai surya hospital

Former Indian cricketer S Sreesanth and his wife Bhuvneshwari Kumari welcomed their second child, Sreesanth went on to announce the same on the microblogging site Twitter.

పండంటి బాబుతో శ్రీశాంత్ తండ్రి ఇన్నింగ్స్..

Posted: 11/25/2016 05:36 PM IST
Sreesanth begins second innings as dad in mumbai hospital

టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఇంట క్రిస్మస్ కు ముందుగానే గనగన గంటల సవ్వడి ప్రారంభమైంది. ఆయన కుటుంబంలోకి మరో సభ్యుడు జత కలియడంతో.. వారింట సంతోషాలు వెల్లివిరిసాయి. జైపూర్ కు చెందిన యువరాణి భువనేశ్వరి కుమారీతో డిసెంబర్ 11న వివాహం చేసుకన్న ఆయన మరోసారి తండ్రి అయ్యాడు. గత ఏడాది అగస్టు 28న శ్రీ సాన్వికకు తమ ఇంటిలో సభ్యురాలిగా చేరగా, ఈ సారి పండంటి మగ బిడ్డ (శ్రీ సూర్య)కు అతని భార్య భువనేశ్వరి జన్మనిచ్చింది.

ముంబై శాంతాక్రూజ్ లోని శ్రీ సూర్య ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ తెలిపాడు. సూర్య ఆసుపత్రి చాలా బాగుందని, ఆసుపత్రిలోని వాతావరణం బాగా నచ్చిందని... అందుకే తన కుమారుడికి సూర్యశ్రీ అనే పేరుపెట్టినట్టు చెప్పాడు. కాగా స్పాట్ ఫిక్సింగ్ లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కోంటున్న ఈ క్రికెటర్.. ఆ తరువాత సినీమా స్టార్ గా మారి పలు చిత్రాలలో నటించారు. ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో అయన బీజేపి పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former Indian cricketer  Bhuvneshwari Kumari  Sree Sanvika  S Sreesanth  Social Media  cricket  

Other Articles