అతని టెక్నిక్స్ తోనే ఉపఖండంలో రాణిస్తున్నా.. learned bowling techniques from zaheer says stuart broad

Learned bowling techniques from zaheer says stuart broad

India vs England, ind vs eng, india vs england 2016. England tour of india 2016, Team india, Stuart Broad, zaheer khan, India, England, cricket, cricket news, sports news

After having a dismal performance in the first Test against India at Rajkot, Stuart Broad made his comeback strongly by scalping five wickets in the second Test at Visakhapatnam.

అతని టెక్నిక్స్ తోనే ఉపఖండంలో రాణిస్తున్నా..

Posted: 11/21/2016 07:50 PM IST
Learned bowling techniques from zaheer says stuart broad

ఉప ఖండంలోని పిచ్ల్లో బౌలింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి తనకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఎన్నో మెళకువలు చెప్పినట్లు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు జహీర్ను అడిగి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నట్లు బ్రాడ్ తాజాగా పేర్కొన్నాడు. తనకు ఇప్పటికీ గుర్తుందని నాలుగు సంవత్సరాల క్రితం భారత్ పర్యటనలో జహీర్ నుంచి బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నానన్నారు.

ప్రధానంగా భారత తరహా పిచ్లపై బౌలింగ్ ఎలా చేస్తే ఫలితాన్ని సాధిస్తాం అనేది జహీర్ ను అడిగి తెలుసుకున్నా. నాతో పాటు అండర్సన్(జిమ్మీ)కూడా జహీర్ నుంచి టెక్నిక్స్ తెలుసుకున్నాడు. మనం ఇన్ స్వింగర్ వేసేటప్పుడు వేయే పద్ధతులు ఇక్కడ అవలంభించాలి అనేది జహీర్ ను అడిగాం. బ్యాట్స్మన్ ఊరించే విధంగా స్లో బంతిని సంధించి, అదే క్రమంలో ఇన్ స్వింగ్ రాబట్టడం గురించి జహీర్ నుంచి ట్రిక్స్ తెలుసుకున్నాం. భారత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా పూజారాను అండర్సన్ ఇదే తరహాలో బోల్తా కొట్టించాడు' అని బ్రాడ్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team india  Stuart Broad  zaheer khan  India  England  cricket  

Other Articles