సెంచరీ వీరుడ్ని పెవీలియన్ కు పంపిన ఉమేష్ Root falls in spite of Yadav fumble

Root falls in spite of yadav fumble

Root breaks three-year drought for tourists, Umesh Yadav, Joe Root, India v England at Rajkot, Australia v South Africa at Leeds, England tour of India, England cricket, India cricket

For a split-second, Umesh Yadav's heart was in his mouth. He'd had the key wicket of England's innings clasped in his hands but appeared to have tossed it away in a celebratory gesture

సెంచరీ వీరుడ్ని పెవీలియన్ కు పంపిన ఉమేష్

Posted: 11/09/2016 06:49 PM IST
Root falls in spite of yadav fumble

టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ దూకుడుగా ఆడుతోంది. రాజ్ కోట్ వేదికగా ఇవాళ ప్రారంభమైన మ్యాచ్ లో జో రూట్ చక్కగా రాణించి..  పర్యాటక జట్టును సురక్షితంగా వుంచడంలో సఫలం అయ్యాడు. ఈ క్రమంలో ఆయన శతకాన్ని నమోదు చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుక్ సేన టీ విరామానికి తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

ఓపెనర్ వికెట్ కోల్పియన తరువాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన జో రూట్ (124 11 ఫోర్లు, 1 సిక్స్) వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ వేసిన బంతిని అదే వేగంతో బౌలర్ వేపు కోట్టగా దానిన ఊహించని ఉమేష్ మొదట చెయ్యి అడ్డం పెట్టి అ తరువాత పైకి ఎగిరిన బంతిని తన తలను తిప్పి ఎక్కడ పడుతుందో గమనించి.. చాకచక్యంగా పట్టుకోవడంతో ఇంగ్లాండ్ కీలక వికెట్ ను సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Joe Root  India v England  Rajkot  Umesh Yadav  England cricket  India cricket  

Other Articles