Steve Smith knocked down by Neil Wagner's nasty bouncer

Australian captain steve smith felled by neil wagner bouncer

steve smith, steve smith injured, steve smith injury, steve smith wagner bouncer, mccullum retirement, mccullum century video, mccullum australia, australia new zealand, australia new zealand score, aus nz, aus vs nz, nz aus, nz vs aus, aus nz score, nz aus score, cricket news, cricket

Century-maker Steven Smith collapsed and lay prone on the ground for several seconds before staggering to his feet after being hit by bouncer of Neil Wagner of Day 2 of 2nd Test at Christchurch

బౌన్సర్ బంతి తగిలి కుప్పకూలినా.. శతకంతో మెరిసిన స్మిత్

Posted: 02/21/2016 05:31 PM IST
Australian captain steve smith felled by neil wagner bouncer

క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో అపశృతి చోటుచేసుకుంది. ఫాస్ట్ బౌలర్ వాగ్నర్ బౌన్సర్ బంతిని విసరడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెల్మెట్ కు బలంగా తాకింది. బౌన్సర్ బంతి తనకు తగిలే ప్రమాదముందని ముందుగానే ఊహించిన స్మిత్  కిందకు వంగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తలకు బంతి బలంగా తగలడంతో స్మిత్ క్రీజ్ లోనే కూలబడ్డాడు. వెంటనే అక్కడికి వచ్చిని  వైద్యులు పరీక్షించారు. హెల్మెట్ ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.

అ తరువాత కొద్ది నిమిషాలకు తేరుకున్న స్మిత్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ సందర్భంగా బౌలర్ వార్నర్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన వెంటనే స్మిత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లానని.. కొద్దిగా కళ్లు తెరిచి చూశాడని చెప్పాడు. కాగా, నిన్న ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 370 పరుగులకు ఆలౌటయింది. నేడు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fastest century  steve smith  neil wagner  second test  New Zealand  Australia  

Other Articles