misbah ul haq looks to prolong pakistan test career

Indo pak rivalry always special misbah ul haq

Misbah-ul-Haq,Cricket Misbah-ul-Haq Looks to Prolong Pakistan Test Career, Pakistan Test captain misbah ul Haq, India, Test Match, latest Cricket news

Pakistan Test captain, Misbah-ul-Haq, expressed his disappointment that the Pakistan-India bilateral series is likely to be called off.

భారత్ తో తక్కువ మ్యాచ్ లు అడానన్న వెలతి వుంది

Posted: 12/21/2015 06:56 PM IST
Indo pak rivalry always special misbah ul haq

గడిచిన కొన్నేళ్లలో దాయాధి భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే తాను వ్యక్తిగతంగా సంతోషించి ఉండేవాడినని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించాడు. తాను సుదీర్ఘకాలంగా పాకిస్థాన్ టెస్టు క్రికెట్ ను అఢుతున్నానని, అయితే భారత్ తో తక్కువ మ్యాచ్ లే అడానన్ వెలతి మాత్రం తనలో మిగిలే వుందని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సిరీస్‌లో ఎవరైతే రాణిస్తారో వారు హీరోలు కావడం ఖాయమని ఆయన అన్నారు.

సుదీర్ఘకాలం పాటు టెస్టు క్రికెట్ లో రాణిస్తున్న తాను త్వరలో రిటైర్ కావాలని ఇటీవల మిస్బా తన కోరికను వెలిబుచ్చాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ తో ఆడే అవకాశం కనిపించడం లేదని తన అవేదనను వ్యక్తం చేశారు.. తాను తన కెరీర్ లో టెస్టు క్రికెట్ పైనే పూర్తి దృష్టి కేంద్రీకరించానని చెప్పారు. తన కెరీర్‌లో 61 టెస్టులు ఆడిన మిస్బా భారత్‌పై 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan Test captain misbah ul Haq  India  Test Match  

Other Articles