Poor shot selection umpiring cost india dear

Poor shot selection, umpiring cost India dear, test match,newzealand,team india,bad umpiring,poor shots, MS Dhoni, Ajinkya Rahane,

Shoddy shot selection and poor umpiring cost India dear as they lost the first cricket Test.

మనవాళ్ళు గెలిచేవారే కానీ...ఎంపైర్లు ఓడించారు

Posted: 02/10/2014 12:13 PM IST
Poor shot selection umpiring cost india dear

మనవాళ్ళు విదేశాల్లో ఎలాగైనా మొదటి టెస్టులో గెలవాలని చాలా ప్రయత్నించారు. కానీ పరిస్థితులు, ఎంపైర్ల నిర్ణయాలు మనవాళ్ళకు అచ్చిరాలేదు. ఆడఆఢక మనవాళ్ళు బ్యాటింగులో విజ్రుంభిస్తే ఎంపైర్లు ఇచ్చిన కొన్ని తప్పుడు నిర్ణయాల వలన మ్యాచ్ ని కోల్పోవాల్సి వచ్చింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో విజయానికి 40 పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమి పాలైన టీం ఇండియా ప్రదర్శన బాగానే చేసిన ఎంపైర్ నిర్ణయాల వల్లే ఓడి పోయిందనటంలో ఎటువంటి సందేహం లేదు.

టీ విరామానికి ముందు అజింక్య రహానే 18 పరుగుల వద్ద ఉండగా ఎల్బీడబ్ల్యుగా ఔట్ ఇచ్చాడు. కానీ ధర్డ్ ఎంపైర్ రిఫరీలో మాత్రం బాల్ బ్యాట్ కి తాకిందని లేలింది. అలాగే కెప్టెన్ ధోన్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ధోనీ ఎడ్జి చేసినప్పుడు అది స్టంప్స్ మీదకు వెళ్లింది. అయితే, అది నోబాల్ అని అనుమానం రావడంతో అంపైర్ స్టీవ్ డేవిస్ థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. టీవీ రీప్లేలలో వాగ్నర్ పాదం తెల్ల లైను దాటి పడినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్కు మాత్రం ధోనీని పెవీలియన్ కి పంపించాడు. ఈ రెండు తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడిపోయింది.

ఇక భారత భ్యాట్స్ మెన్స్ ధావన్ సెంచరీ (115) చేసినా, కోహ్లీ (69) పరుగులు చేసినా వీరి శ్రమంతా వ్రుధా అయ్యింది. ఏమైతేనేం ఈ పరాజయంతో ధోని ఖాతాలోకి విజయం అయితే రాలేదు కాదు... ఓ కొత్త రికార్డు మాత్రం వచ్చి చేరింది. విదేశాల్లో ధోని కెప్టెన్ గా  11 టెస్టులు ఓడింది. ఇన్ని టెస్టులు ఏ భారత కెప్టెన్ ఓడలేదు. ధోని పటౌడీ, అజహరుద్దీన్, గంగూలీలను మించి పోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles