No place for zaheer khan in test squad for west indies series

No place for Zaheer Khan, Virender Sehwag in Test squad for West Indies series, cricket, Virender Sehwag, Rohit sharma, Zaheer Khan, India vs west indies.

Future-looking national selectors keep faith in Ishant Sharma and reward Bengal pacer Mohammed Shami for fine ODI show. Rohit Sharma makes cut as Shikhar Dhawan replaces Suresh Raina.

సీనియర్లకు మళ్ళీ హ్యాండిచ్చారు

Posted: 10/31/2013 04:42 PM IST
No place for zaheer khan in test squad for west indies series

వచ్చే నెలలో మనదేశంలో విస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించింది. నేడు సమావేశం అయిన భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ధోని సారధ్యంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న ఆటగాళ్లలో సురేష్ రైనాను, యువరాజ్ సింగ్ ను తప్పించగా, భుజం నొప్పితో బాధపడుతున్న బాధ పడుతున్న రవీంద్ర జడేజాకు విశ్రాంతిని ఇస్తూ, అతని స్థానంలో అమిత్ మిశ్రాకి చోటు  కల్పించారు. ఇక వన్డేల్లో రాణిస్తున్న రోహిత్ కి, ధావన్ లకు చోటు కల్పించారు. కానీ సీనియర్ ఆటగాళ్ళు అయినా జహీర్ ఖాన్ లకు , హర్భజన్ సింగ్ లకు మళ్ళీ చేయిచ్చారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తన చరిత్రాత్మక 200 వ టెస్టు ఆడుతుండటంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

జట్టు: ధోనీ (కెప్టెన్), ధవన్, మురళీ విజయ్, పుజారా, సచిన్, కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్, ఓఝా, అమిత్ మిశ్రా, రహానె, ఉమేష్, మహ్మద్ షమీ, రోహిత్, ఇషాంత్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more