Virat kohli doing with anushka sharma

Virat Kohli doing with Anushka Sharma, India, Virat Kohli, Anushka Sharma, Virat Kohli Anushka Sharma ad

Indian cricket pin-up boy Virat Kohli and leggy Bollywood actress Anushka Sharma are doing a salsa for a shampoo commercial.

అనుష్కతో కోహ్లీ ఘాటు కెమిస్ట్రీ

Posted: 08/28/2013 02:03 PM IST
Virat kohli doing with anushka sharma

సినీ స్టార్లు, క్రికెటర్లు అప్పుడప్పుడు స్టేజ్ ల పైనా, రియాల్టీ షోల్లో డాన్స్ లు వేసి ప్రేక్షకుల్ని అలరిస్తారు. గతంలో పలు రియాల్టీ షోల్లో సనత్ జయసూర్య, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు చిందులేశారు. శ్రీశాంత్ కూడా ఓ ప్రోగ్రాం కోసం చిందులేసి అలరించాడు. ఇప్పుడు వారి సరసన యువ కెరటం, ఇండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చి చేరాడు. ఈయన ఏకంగా బాలీవుడ్ బ్యూటీ అనుష్కతో చిందులు వేయబోతున్నాడు. ఓ వాణిజ్య ప్రకటన కోసం. ఓ షాంపూ ప్రకటనలో కోహ్లీ, అనుష్క నటిస్తున్నారు. ఈ జోడీ నల్లటి దుస్తుల్లో లాటిన్ అమెరికా స్టయిల్‌లో డాన్స్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని సమాచారం. గతంలో సెల్ కాన్ మొబైల్స్ కోసం తమన్నాతో కలిసి నటించిన కోహ్లీ ఇప్పుడు అనుష్కతో చిందులు వేయబోతున్నాడు. ఇటు బ్యాటింగులోనూ, ఆటు రొమాన్స్ లోనూ కోహ్లీ చించేస్తున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more