Pawan kalyans domination in ap colleges

icc odi rankings, icc rankings, icc, ms dhoni, cricket, india,

Team India maintained their top position in the latest ICC ODI ranking list with 119 points, followed by England and Australia

India maintain top spot in ICC ODI rankings.png

Posted: 03/26/2013 01:21 PM IST
Pawan kalyans domination in ap colleges

india team

ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో వన్డేల్లో ప్రపంచ ఛాపింయన్ అయిన టీం ఇండియా (119) పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాను కటాఫ్ తేదీ నాటికి అంటే ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఏ జట్టు కూడా భారత్ ని అధికమించలేక పోవడంతో టీం ఇండియా అగ్రస్థానంలో ఉంటుంది. తదుపరి స్థానంలో ఇంగ్లాండ్ (117) పాయింట్లతో, ఆస్ట్రేలియా (116) పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన ఇండియా టీంకి ఐసీసీ ట్రోఫీతో పాటు, 90 లక్షల నగదు బహుమతి కూడా రానున్నాయి. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 40 లక్షల రూపాయల నగదు బహుమతి వస్తుంది. ఇక బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ (3), కెప్టెన్ ధోనీ (4) తమ స్థానాలు నిలబెట్టుకున్నా రు. సురేష్ రైనా (12), గౌతమ్ గంభీర్ (15) టాప్-20లో చోటు దక్కించుకున్నారు. కాగా, దక్షిణాఫ్రికా స్టార్లు ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలోనూ, హషీమ్ ఆమ్లా ఆ తర్వాతి స్థానంలోనూ నిలిచారు. బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా ఐదోస్థానం దక్కించుకున్నాడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Michael clarke ruled out of ipl 6
India complete clean sweep over australia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more