Tendulkar must take a call on his retirement

Sachin Tendulkar, India, Cricket,Test,England,Ricky Ponting,Michael Schumacher,Formula One,F1,Mumbai, Adelaide,Dhoni

Tendulkar must take a call on his retirement to avoid ridicule

Tendulkar must take a call on his retirement.png

Posted: 11/27/2012 07:12 PM IST
Tendulkar must take a call on his retirement

Tendulkarమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై మళ్ళీ విమర్శలు గుప్పించే వారు ఎక్కువయ్యారు. దీనికి కారణం ప్రస్తుతం అతను ప్రదర్శిస్తున్న ఆటతీరు. సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడతాడని అందరు భావించారు. కానీ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఏ మాత్రం రాణించలేక పోయాడు. ఇక ఈ ఏడాది మొత్తంగా అతని ప్రదర్శన కూడా పేవలంగా ఉంది. ఈ యేడాది ఇప్పటి వరకు మొత్తం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఈ యేడాదితో అత్యధిక వ్యక్తిగత స్కోరు 80 పరుగులు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ పరుగులు సాధించాడు. ఆ తర్వాత గత పది టెస్ట్ ఇన్నింగ్స్‌లలో అతని బ్యాటింగ్ సగటు 15.3 శాతం. అలాగే, టెస్టుల్లో సచిన్ చివరి సారి దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ 2011 జనవరి నెలలో జరిగింది. ఈ నేపథ్యంలో.. సచిన్ టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. మరి వీటన్నించికి బ్యాట్ తో సమాధానం చెబుతాడో లేక నోటితో సమాధానం చెబుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh to narrate stories on new tv show
England won the 2nd test vs india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

Today on Telugu Wishesh