grideview grideview
  • Jan 24, 08:13 PM

    జయహో స్మృతి మంధాన.. టీమిండియా క్రికెటర్ కు ఐసీసీ పురస్కారం

    భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్‌ కేవలం రెండే మ్యాచ్‌లలో...

  • Jan 24, 07:11 PM

    టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ

    టీమిండియా జట్టు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ వైపు టెస్టు సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ ను క్లీస్ స్వీప్ అయ్యింది. దీంతో ఇంటా బయట విమర్శలతో కొలుకోలేని స్థితిలోకి జారుకున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ...

  • Jan 24, 06:09 PM

    వ్యూహరచనలో విఫలమైన టీమిండియా కెప్టెన్: గవాస్కర్

    దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమిండియా నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మి చెందింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన కెఎల్ రాహుల్‌.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గా...

  • Jan 24, 05:29 PM

    దక్షిణాఫ్రికాతో ఓటమి: కెఎల్ రాహుల్ కు అండగా ద్రవిడ్

    దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు చేదు అనుభవమే ఎదురైంది. కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి సిరీస్‌లోనే వైట్‌వాష్‌కు గురికావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌కు...

  • Dec 31, 09:43 PM

    పార్క్ హయత్ హోటల్ లిప్టుల్లో చిక్కుకున్న అసీస్ వైస్ కెప్టన్

    ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ ఓ విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. టీమ్‌ బ‌స చేస్తున్న హోట‌ల్ లిఫ్ట్‌లో అత‌ను ఇరుక్కున్నాడు. దాదాపు గంట సేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. సుమారు 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో చిక్కుకున్న‌ట్లు స్టీవ్ స్మిత్ త‌న ఇన్‌స్టా...

  • Dec 31, 08:51 PM

    ఇంగ్లండ్ టెస్టు కోచ్ పై ఆసక్తిని కనబర్చిన మాజీ టీమిండియా కోచ్

    యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు కోచ్‌ సిల్వర్‌ వుడ్‌, కెప్టెన్‌ జో రూట్‌పైన తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఓటమికు బాధ్యతగా వారి...

  • Dec 30, 09:48 PM

    త్వరలో రిటైర్మెంట్.. సంకేతాలిచ్చిన స్టార్ క్రికెటర్..

    న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్ టేలర్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన ట్వీట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌ జట్టులోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ...

  • Dec 30, 08:52 PM

    సెంచురీయన్ టెస్టులో టీమిండియా భారీ విజయం.. 113 పరుగులతో గెలుపు.!

    ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. 113 ర‌న్స్ తేడాతో కోహ్లీ సేన విజ‌యం సాధించింది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో 305 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌ఫారీలు.. కేవ‌లం 191 ర‌న్స్‌కే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడు...