దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం...
చాలాఏళ్ల తరువాత పాకిస్థాన్ లో అస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇప్పటికే రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచులు కూడా పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టులలో కంగారులే పైచేయి సాధించారు. కాగా ప్రస్తుతం ఇరుజట్ల మధ్య...
‘‘మనిద్దరం కలిసి ఉంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నా వెంట నువ్వుంటే సంతోషం. నన్ను శాంత స్వభావుడిగా, మరింత దయాహృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. మనిద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. ఈ ప్రయాణంలో ఏడాది కాలం...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కొన్నాళ్ల క్రితం వరకు రో‘హిట్’ క్రికెటర్ గానే తెలుసు. అయితే ఇంతటి టాలెంటెడ్ క్రికెటర్ కూడా ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన ఆరేళ్ల వరకు పెద్దగా తన...
టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 9న గోవా వేదికగా తన ఇష్ట సఖి ఇషానిని రాహుల్ మనువాడబోతున్నాడు. 2019 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జోడీ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో...
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొద్ది కాలంగా అంత ఫామ్‌లో లేడు. అతడు తన ఇన్నింగ్స్‌లను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనే కేవలం 45 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు....
ఆస్ట్రేలియా దివంగత లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి అనుచితంగా మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన తప్పును గుర్తించారు. ఓ అత్యుత్తమ బౌలర్ గురించి తాను ఆ సమయంలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. షేన్ వార్న్...
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్(52) కన్నుమూశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్ తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని...