ఖండగిరి గుహలు
ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఉదయగిరి పట్టణంలో 10 నుండి 20 మీటర్ల దూరంలో ఖండగిరి గుహలు ఉన్నాయి. రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ గుహల గోడల మీద శాశనాలు, శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ గుహలు ప్రధానంగా జైన సన్యాసుల నివాసం కోసం కట్టబడినవి. ఇక్కడ ప్రతి ఏటా జనవరి చివరి మాసంలో ఎక్కువ సంఖ్యలో సన్యాసులు వచ్చి ధ్యానం చేస్తుంటారు.