మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎలిఫెంటా దీవిలో ఈ గుహలు వున్నాయి. పూర్వం పోర్చుగీసు వారు వర్తక వ్యాపారం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు ఏనుగుల శిల్పకళా శైలి అధికంగా కనపడింది. అందుకే దీనికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. ఎలెఫెంటా గుహలలో రెండు రకాల గుహలు ఉన్నాయి.