అవొకాడో
ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో-శాట్యురేటడ్ ఫ్యాట్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. శరీరంలో అనవసర కొవ్వును అదుపులో వుంటుంది. బీ.పి.ని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది. విటమిన్-ఈ అధికంగా ఉండే అవకాడో చర్మానికి సరికొత్త నిగారింపును తీసుకుస్తుంది.