బ్లూబెర్రీస్ (Blue Berries)
వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ అధికంగా వుంటాయి. ఈ పోషక విలువలు జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. అజీర్తి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణం కానీ ఆహారాలను జీర్ణం అయ్యేందుకు సహాయం పడటంతోపాటు క్యాన్సర్ తో కూడా పోరాడుతాయి.