ఆపిల్స్ (Apples)
ఆపిల్స్ లో ఫొల్లెట్, విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో వుంటాయి. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. ఇందులో ఉండే పెక్టిన్ అనే అంశం ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ మెరుగు అవ్వడానికి సహాయపడుతుంది.