పౌరి
నిత్యం మంచుతో కప్పబడి వుండే ఈ హిల్ స్టేషన్ పర్యాటకుల్ని ఎంతగానో ఆహ్లాపరుస్తుంది. ఈ ప్రాంతంలో వుండే కైన్కలేస్వర్ మహాదేవ టెంపుల్ ను సందర్శించడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ చేపలు పట్టుట, సైకిల్ తొక్కుట వంటివి ఆనందించవచ్చు. అలాగే ఇక్కడుండే నాయర్ నదిలో ఆడుకోవచ్చు కూడా!