దీనిని లేక్ విలేజ్ అని కూడా అంటారు. అసలు నౌ కుచియతాల్ పేరుకు అర్థం ఏమిటంటే... తొమ్మిది మూలాలు కల సరస్సు అని అర్ధంగా చెపుతారు. ఈ సరస్సు తొమ్మిది మూలాలు కనపడిన వారికి నిర్వాణం లభిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశంలో బోటు విహారం, పారాగ్లైడింగ్ వంటివి చేయవచ్చు.