చోప్తా ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఎన్నో సుందర దృశ్యాలు కలిగి వుంటుంది. శివుడు పూజించబడే తుంగానాథ్ టెంపుల్ ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి చౌఖంబా, త్రిశూల్, నందా దేవి శిఖర దృశ్యాలు చూడవచ్చు. ట్రెక్కింగ్ పాయింట్ ఇక్కడే మొదలవుతుంది.