కృత్రిమ స్వీట్లు
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలనుంచి పెద్దలవరకు వీటిని అమాంతంగా సేవిస్తుంటారు. అయితే ఇవి ఎంతో భయంకరమైన వ్యాధులను గురిచేస్తామని మాత్రం తెలుసుకోరు. అల్సరు, ఆయాసం, జలుబు వంటి వ్యాధులు ప్రతీసారి సంక్రమించడంతోపాటు.. వీటిలో క్యాన్సర్ కు కలిగించే పదార్థాలు కూడా వుంటాయి.