అన్నిరకాల బర్గర్స్ ఆహారాల్లో ఎన్నో హానికరమైన పదార్థాలు వుంటాయి. ముఖ్యంగా ఉప్పు కంటెంట్ మోతాదుకు మించి ఎక్కువగా వుంటుంది. దీనివల్ల బీపీ పెరిగే ప్రమాదం వుంది. అలాగే కేలరీలు ఎక్కువగా వుండటం వల్ల శరీర బరువు పెరిగిపోతుంది. అనవసరమైన కొలెస్టిరాల్ శాతం పెరిగిపోతుంది.